2024 నుండి 2025 రాసిన ప్రతి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల అయిన సమయలు

నేను Open Degree 2024 నుండి Last Year 2025 వరుకు.
4 Semesters Exams పూర్తి చేశాను.
(Dr B R Ambedkar open university)

ఈ సెమిస్టర్ పరీక్షలు జరిగిన మరియు ఫలితాలు విడుదల అయిన సమయం సందర్బలు గమనించగలరు 

1. First సెమిస్టర్ పరీక్షలు 
.   28-5-2024 నుండి 6-6-2024 వరుకు జరిగాయి
    Total 7 Subjects and 7 Days 

.    ఫలితాలు : August 22, 2024 నాడు విడుదల       అయ్యాయి

2.  Second సెమిస్టర్ పరీక్షలు
      28-10-2024 నుండి 4-11-2024 వరుకు                జరిగాయి. 
.     Total 7 Subjects and 7 Days 

.     ఫలితాలు : December 27, 2024 నాడు              విడుదల అయ్యాయి 

3. Third సెమిస్టర్ పరీక్షలు
     7-3-2025 నుండి 13-3-2025 వరుకు                     జరిగాయి 
     Total 7 Subjects and 7 Days 
.   
.    ఫలితాలు : May 31, 2025 నాడు విడుదల           అయ్యాయి 

 
4.  Fourth సెమిస్టర్ పరీక్షలు 
.    26-6-2025 నుండి 2-7-2025 వరుకు                   జరిగాయి 
.    Total 7 Subjects and 7 Days 

.     ఫలితాలు : సెప్టెంబర్ 11, 2025 నాడు                    విడుదల  అయ్యాయి 
.   
 వీటిని మీతో ఎందుకు Share చేస్తున్నాను అంటే చాలా మంది Students Exams Complete చేసుకొని Results కోసం wait చేస్తుంటారు... 

ఈ Dates బట్టి Next Semesters Results ఎప్పుడు వస్తాయి అనేది అంచన వేయాగలుగుతారు. అనేది ఆశిస్తున్నాను.. 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను