ABOUT COURIER BOY IMRAN SRPT


నా పేరు IMRAN నేను సూర్యాపేట DTDC కొరియర్  కొరియర్ బాయ్  కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తుంటాను
నేను సూర్యాపేట లో కింది ఏరియాలలో లెటర్స్, పార్సెల్స్  డెలివరీ చేస్తుంటాను
1.  తాళ్లగడ్డ
2.  J. J  నగర్
3.  ప్రియాంక కాలనీ
4.  కస్తూరి బజార్
5.  రెడ్డి  హాస్టల్ రోడ్
6.  పాత బస్టాండ్ రోడ్
7. కృష్ణ టాకీస్ రోడ్,  సీతారాంపురం
8. బొడ్రాయి బజార్, అలంకార రోడ్
9. కుమ్మరి బజార్, నల్లాల బావి రోడ్
10. 60. ఫీట్ రోడ్
11. గోపాలపురం
12. జమ్మిగడ్డ, లంబాడి బజార్,
13. ఈనాడు ఆఫీస్

నేను వర్క్ చేస్తున్న D.T.D.C కొరియర్ ఆఫీస్ విద్యానగర్ లో ఉంటుంది.
ఇది మా ఆఫీస్ కి సంబంధించిన గూగుల్ GOOGLE LINK.
 మీరు కింది LINK ని FOLLOW అవుతూ మా ఆఫీస్ కీ సులభంగా చేరుకోవచ్చు
నేను బైక్ మీద కాదు నా BYCYCLE మీద డెలివరీ చేస్తాను నాకు బైక్ లేదు
DTDC SURYAPET

మార్నింగ్ 9:30 నా జర్నీ నా పరుగు  స్టార్ట్ అవుతుంది.
మార్నింగ్ విద్య నగర్ లో  అనగా ఆఫీస్ కి దగ్గర లో ఉన్న HOUSES  మరియు బ్యాంక్స్ OFFICES కి  లెటర్స్ పార్సెల్  డెలివరీ చేస్తాను. 
దగ్గర లో ఉన్న అడ్రస్  డెలివరీ చేసిన తర్వాత నేను నా లొకేషన్స్ డెలివరీ కి  వెళ్ళిపోతాను.
పైన చెప్పిన విధముగా నేను ఆ  ఏరియా లలో డెలివరీ చేసి ఆఫీస్ కి చేరుకుంటాను 
ఈ పైన పేరుకున్న ఏరియా లు అన్ని డెలివరీ చేసి వచ్చే సరికి సమయం 2 లేదా 2:30 అవుతుంది 
మళ్ళి పెద్ద పెద్ద పార్సెల్ లను డెలివరీ చేయవలిసి ఉంటుంది 
 మార్నింగ్ డెలివరీ వెళ్లే సమయం లో తీసుకోని వెళ్లలేము కనుక ఈ పెద్ద పెద్ద పార్సెల్ లను మధ్యాహ్నం సమయం లో డెలివరీ చేస్తాము 
ఈ డెలివరీ చేయడానికి నేను నాతో పటు వర్క్ చేసే తోటి  కోలిక్స్ తో కలిసి బైక్ మీద లేదా ఆటో లలో వెళ్లి డెలివరీ చేస్తాము 
ఈ పార్సెల్ లు  మరియు బ్యాంకు  లకు వస్తాయి 
డెలివరీ చేసాక మేము ఇచ్చిన కొరియర్ లెటర్స్ పార్సెల్ లను RECIVE చేసుకున్నా PERSONS SIGNTURE మొబైల్ చేయించుకొని 
వాటిని డెలివరీ చేసాము అని మొబైల్ APP ఫోటో తీసుకోని UPDATION చేస్తాము 






Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను