నేను Open Degree 2024 నుండి Last Year 2025 వరుకు. 4 Semesters Exams పూర్తి చేశాను. ( Dr B R Ambedkar open university ) ఈ సెమిస్టర్ పరీక్షలు జరిగిన మరియు ఫలితాలు విడుదల అయిన సమయం సందర్బలు గమనించగలరు 1. First సెమిస్టర్ పరీక్షలు . 28-5-2024 నుండి 6-6-2024 వరుకు జరిగాయి Total 7 Subjects and 7 Days . ఫలితాలు : August 22, 2024 నాడు విడుదల అయ్యాయి 2. Second సెమిస్టర్ పరీక్షలు 28-10-2024 నుండి 4-11-2024 వరుకు జరిగాయి. . Total 7 Subjects and 7 Days . ఫలితాలు : December 27, 2024 నాడు విడుదల అయ్యాయి 3. Third సెమిస్టర్ పరీక్షలు 7-3-2025 నుండి 13-3-2025 వరుకు జరిగాయి Total 7 Subjects and 7 Days...