ఫలితాలు మే నెల లో విడుదల అవుతాయి

Dr B R Ambedkar open university Telugu /English Medium 
B. A Group కి సంబంధించి 
1st & 3rd & 5th Semesters పరీక్షలు ఫిబ్రవరి March నెల లో Successfully Complete కావడం జరిగింది.

ప్రస్తుతం ఈ పరీక్షలు Attend అయ్యి అన్ని Subjects కి and Backlogs Exams కూడా రాసి ఉన్నా విద్యార్థులు అందరూ కూడా...

ఈ అన్ని Semesters పరీక్షల ఫలితల గురించి ఎదురు చూస్తున్నారు 
ఈ పరీక్ష ఫలితాలు వచ్చే నెల మే లో విడుదల కావడం జరుగుతుంది 

దీనికి సంబందించిన Notifications కోసం మీరు 
Dr BRAOU WEBSITE website visit చేయొచ్చు 

https://share.google/bwOsCJSnxJgxhoNuS

And New Admission 
And 2nd Year Tution fees 
And 3rd Year Tution fees కి సంబందించిన 
Notifications కూడా May నెల లో విడుదల కావడం జరుగుతుంది 
And B.A Group కి సంబందించిన 
4th సెమిస్టర్ and 6th సెమిస్టర్ Exams June నెల ఆఖరి వారం లో Start అవుతాయి దీనికి సంబందించిన Exam Fees Update May నెల లో వస్తుంది 




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను