Skip to main content

Posts

COURIER BOY KALYAN కి పుట్టినరోజు శుభాకాంక్షలు

COURIER BOY KALYAN సినిమాలో కళ్యాణ్ గా నటించిన హీరో నితిన్ పుట్టినరోజు ఈ రోజు !   కావున తనకి ఈ CBI (COURIER BOY IMRAN) BLOG తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు                          హ్యాపీ బర్త్డే డే నితిన్  కానీ నితిన్ ఈ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం లేదు తన పెళ్లి తేదీ కూడా వాయిదా పడింది BECAUSE OF CARONA చాలా మంది చాలా విధాలు గా నష్ట పోతున్నారు మనుషులు చేస్తున్నా పాపాలు లోపల ఉండే కొల్లు కొట్రపు ఆలోచనల వల్ల ఇలాంటి వ్యాధులు ప్రపంచంలో పుట్టుకొస్తున్నాయి

ఇప్పుడు KIKI మీ ముందుకు వచ్చేసింది కరోనా సెలవులు బోర్ కొట్టకుండా చేయడానికి !

ఫ్రెండ్స్ కరోనా సెలువుల కారణం చేత అందరూ ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తూ బోర్ ఫీల్ అవుతున్నారు కదా మీకు మంచి TIME PASS అవ్వటం కోసం మరియు అదే పనిలో మీరు రోజు ఒక డాలర్ రెండు డాలర్స్ చొప్పున డబ్బులు సంపాదించు కోవడానికి ఒక మంచి WEBSITE ని తీసుకుని వచ్చాను ఈ WEBSITE NAME కీకీ ( KIKI ) మనలో చాలా మంది కి FACEBOOK USE చేసిన లేదా చేస్తున్న అలవాటు ఉంది. FACEBOOK లో GENRAL గా మనం ఏదైనా ఫోటో UPLOAD చేసి దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి MEMORY DESCRIPATION లో ఇచ్చి FRIENDS తో షేర్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఈ ప్రాసెస్ వల్ల పెద్దగా వచ్చేది లాభనష్టాలు ఏమి లేవు. ఏదో ఒక తెలియని ఆనందం కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు అంతే మనం ఈ PROCESS అంత చేస్తూ డబ్బులు సంపాదించు కునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది ? ఒకసారి ఆలోచించండి ! అలాంటి అవకాశం మనకి KIKI అనే WEBSITE  అందిస్తుంది మీరు ఈ SITE లో అద్భుతమైన ఫొటోస్ అప్లోడ్ చేస్తూ వాటికీ ఒక మంచి DESCRIPATION జోడించి పాయింట్స్ మరియు డాలర్స్ ని సంపాదించు కోవచ్చు FIRST మనం ఏదైనా ఒక PERSON లేదా ఫ్రెండ్స్ REFER LINK ద్వారా ఈ సైట్ లో కి వెళ్లి అకౌంట్ ...

AFTER CARONA HOLIDAYS

ఫ్రెండ్స్ CARONA  సెలవుల కారణం చేత  బయిటికి వెళ్లే ఛాన్స్ అసలు దొరకటం లేదు జస్ట్ నిన్న మా బ్రదర్ తో కలిసి నేను సరుకులు తేవడానికి వెళితే ఇద్దరు వెళ్ళకూడదు ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు ఒక్కరు బాగ్స్ మోయం లేము అందుకే ఇద్దరం వెళ్తున్నాము అని చెప్పాము. బయిటికి వెళ్లి సరుకులు సామాన్లు తెచ్చుకోవడానికి పోలీస్ లకి భయ పడాల్సి వస్తుంది ఇట్లా అయిపోయింది లోకం మొత్తం ఇప్పుడు ఈ సెలవుల తర్వాత కరోనా ఆగిపోయిన ఇంకొక కరోనా రాదని గ్యారెంటీ ఉందా ? హౌస్ అరెస్ట్ అయినట్లుంది ఇప్పుడు మనందరి పరిస్థితి. నాకు ఇంట్లో ఉండి ఉండి నా బ్రెయిన్ లో ఒక చిలిపి ఆలోచన వచ్చింది అది ఏంటి అంటే ఇలాగే మనుషులందరు ఇంట్లో ఉండి ఉండి ముసలివాళ్ళు అయిపోతే ఇలా ఉంటది మళ్ళి ఇది న్యూస్ ఛానల్ లో వస్తే ఇలా ఉంటది ? మరి మీకు ఏం అనిపిస్తుంది ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుందా లేదా ఎంజాయ్ చేస్తున్నారా ...! అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయాలూ కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి

రాంచరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

2018 లో రామ్ చరణ్ తేజ కి రంగస్థలం మూవీ తో మంచి పేరు వచ్చింది తన ACTING చాలా తేడా వచ్చింది చాలా IMPROVE అయ్యింది చాలా బాగా నటించాడు రామ్ చరణ్ ని ఇప్పటి నుండి ఏ పాత్రలో అయిన చుడవచ్చు అని చెప్పుకున్నారు 2018 YEAR రాంచరణ్ కి మంచి HIT గా నిలిచింది మంచి పేరు ఇచ్చింది కానీ పోయిన ఏడాది 2019 విడుదల అయిన వినయ విదయ రామ మూవీ నిరాశ కలిగించింది ఇప్పుడు JR NTR తో కలిసి రాజమౌళి దర్శకత్వం లో నటిస్తున్నా RRR MOVIE రాంచరణ్ లైఫ్ లో మర్చి పోలేని హిట్ ఇవ్వాలి అని ఒక సినిమా అభిమానిగా కోరుకుంటూ రాంచరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను HAPPY BIRTHDAY RAMCHARAN TEJA GOD BLESS YOU  22-8-2020 MEGA STAR CHIRUNJEEVI BIRTHDAY 

ప్రకాష్ రాజ్ గారికి ఈ కొరియర్ బాయ్ ఇమ్రాన్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

నేను నా స్కూల్ AGE నుండి టీవీ లో థియేటర్ లలో చాలా సినిమాలలో చూసాను నేను చాలా పెద్ద సినిమా అభిమానిని  నేను నా చిన్నతనం నుండి సినిమాలలో ఎక్కువగా  విలన్ అనే క్యారెక్టర్  లో చుసిన ACTOR ప్రకాష్ రాజ్ గారు  తను చాలా బాగా నటిస్తారు తను వయసుతో ప్రతి పాత్రని చాలా బాగా నటిస్తారు  ఇంకా తాను ఇలాంటి గొప్ప పాత్రలలో నటిస్తూ మనల్ని తన నటనతో అలరించాలి అని  ఒక సినిమా అభిమానిగా కోరుకుంటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను HAPPY BIRTHDAY SIR   మీరు ఇలాంటి పుట్టినరోజులు  చాలా జరుపుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి 

షాహీర్ షేక్ లాగా ఇమ్రాన్ కనిపిస్తున్నాడా లేదా ఇమ్రాన్ లాగా షాహీర్ కనిపిస్తున్నాడా

హాయ్ ఫ్రెండ్స్ కింద ఉన్న ఫోటో లో ఉన్న PERSON షాహీర్ షేక్ ఇతను ఒక TELIVISON ACTOR చాలా మంచి ACTOR హిందీ సీరియల్స్ లలో యాక్టింగ్ చేస్తుంటాడు ఇతని ఒక సీరియల్ తెలుగు కూడా డబ్ చేసారు ఈ రోజు ఇతని పుట్టినరోజు ఇతనికి నా తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న HAPPY BIRTHDAY SHAHEER SHEIKH GOD BLESS YOU నేను చూడటానికి కొంచం ఈ ACTOR లాగా ఉంటాను అని నాకు తెలిసిన వారు అన్నారు అవునా ? మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉంటారు అంటారు  ! ఇతను చూడటం లో నా లాగా కనిపిస్తున్నాడా లేదా నేనే తన లాగా కనిపిస్తున్నానా ????????????

రమణ ఉదయం 9 గంటలకు ఈ టీవీ పెట్టాలి రా ఈవెంటు వస్తది ......

ఉగాది సెలెబ్రేషన్ మొత్తం కరోనా కారణం చేత ఇంట్లోనే పూజ చేసుకుని ఎంజాయ్ చేయండి అందరికి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు ఇంట్లో ఉంటూ చక్కగా టీవీ లో షో లు మూవీ లు చూస్తూ ENJOY చేయండి               25-03-2020   నాడు   ఈ టీవీ లో ఉగాది సందర్భంగా ఒక ప్రేక్షకులను అలరించడానికి పండగ సార్ పండగ అంతే అనే ఒక ప్రోగ్రాం ఉదయం 9 గంటలకు ప్రసారం కాబోతుంది ఆ ప్రోగ్రాం చూస్తూ ఎంజాయ్ చేయండి రమణ ఉదయం 9 గంటలకు ఈ టీవీ పెట్టాలి రా ఈవెంటు వస్తది ......

COURIER BOY ప్రేమలో పడితే ?

ఒక కొరియర్ బాయ్ ఒక షాపింగ్ మాల్ లో WORK చేస్తున్నా  అమ్మాయి కి కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి ని చూసి LOVE లో పడితే ఎలా ఉంటుంది ఒకసారి ఈ చిలిపి SEEN చుడండి.

COURIER BOY IMRAN

ఈ రోజు BOLLYWOOD ACTOR EMRAAN HASHMI ( ఇమ్రాన్ హష్మీ ) నాకు బాలీవుడ్ ACTORS లలో ఈ ACTOR కూడా FAVOURITE ACTOR చాలా మంచి సినిమాలలో నటించాడు అప్పుడప్పుడు.  నన్ను చాలా మంది నా FRIENDS EMRAAN HASHMI అని పిలుస్తుంటారు ఇతని NAME కి నా NAME ఒక తేడా ఉంది ఇతని పేరు E తో స్టార్ట్ అవుతుంది I  తో END అవుతుంది EMRAAN HASHMI నా పేరు I అనే LETTER తో స్టార్ట్ అవుతుంది AND N అనే LETTER తో END అవుతుంది కానీ పేరు మాత్రం ఇద్దరిది పలికేటప్పుడు ఒకే విధముగా ఉంటుంది IMRAN  AND EMRAAN కాకపోతే మధ్యలో కొన్ని EXTRA LETTERS ADD అవుతాయి కానీ తెలుగు  లో రాస్తే ఇమ్రాన్ అనే రాస్తారు AND ఈ ACTOR BIRTHDAY 24TH MARCH నాది 23RD AUGUST 23 తర్వాత 24 వస్తుంది DATE లు కూడా కొన్ని దగ్గర దగ్గర గా ఉన్నాయి 

BLACK IS MY FAVOURITE COLOUR

BLACK COLOURS LIKER'S ATTITUDE నలుపు రంగు ఇష్టపడే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది  ఒకసారి ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది ఈ వీడియో లో  HEART TOUCHING LINE'S ఉన్నాయి  ఒకసారి చుడండి  ప్లీజ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తో సన్నిహితులతో  మీ ఫ్రెండ్స్ లలో ఎవరైనా BLACK COLOUR ఇష్టపడే ఉంటె వారితో ఈ వీడియో షేర్ చేయండి