షాహీర్ షేక్ లాగా ఇమ్రాన్ కనిపిస్తున్నాడా లేదా ఇమ్రాన్ లాగా షాహీర్ కనిపిస్తున్నాడా
హాయ్ ఫ్రెండ్స్ కింద ఉన్న ఫోటో లో ఉన్న PERSON షాహీర్ షేక్ ఇతను ఒక TELIVISON ACTOR
చాలా మంచి ACTOR హిందీ సీరియల్స్ లలో యాక్టింగ్ చేస్తుంటాడు
ఇతని ఒక సీరియల్ తెలుగు కూడా డబ్ చేసారు
ఈ రోజు ఇతని పుట్టినరోజు ఇతనికి నా తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న
HAPPY BIRTHDAY SHAHEER SHEIKH
GOD BLESS YOU
నేను చూడటానికి కొంచం ఈ ACTOR లాగా ఉంటాను అని నాకు తెలిసిన వారు అన్నారు అవునా ?
మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉంటారు అంటారు !
ఇతను చూడటం లో నా లాగా కనిపిస్తున్నాడా లేదా నేనే తన లాగా కనిపిస్తున్నానా
????????????

Comments