ఒక కొరియర్ బాయ్ ఒక షాపింగ్ మాల్ లో WORK చేస్తున్నా అమ్మాయి కి
కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి ని చూసి LOVE లో పడితే
ఎలా ఉంటుంది ఒకసారి ఈ చిలిపి SEEN చుడండి.
Dr B R Ambedkar Open University B.A, B.COM, B.S C MBA MA ENGLISH TELUGU MEDIUMS సంబంధించిన ADMISSION START అయ్యాయి పూర్తి వివరాలు కోసం DR B R AMBEDKAR OPEN UNIVERSITY WEB SITE VISIT చేయండి AND COURCES కి సంబంధించిన వివరాలు కింది LIST లో ఉన్నాయి వీటిని మీరు DOUBLE CLICK చేసి DOWNLOAD చేసుకోవచ్చు
Dr B R Ambedkar Open University UG Open Degree Study 3rd Year Tution fees నేను ఈ రోజు University Website లో Pay చేశాను Pay చేసే Time లో మనకి Subjects Select చేసుకునే Option ఉంది 3Rd Year లో 5th and 6th Semesters Subjects List ఇవి And Fees pay చేశాక Invoice ఇలా వస్తుంది దీనిని Print కూడా తీసుకోవచ్చు
Yesterday Dr B. R Ambedkar Open University కి సంబంధించిన 1st Semester Exams Results విడుదల అయ్యాయి నేను కూడా రాసాను Yesterday అంత Server Problem వల్ల Check చేసుకోలేదు And ఈ రోజు Morning 7 Am సమయం లో Site Open చేసి check చేసుకున్నా All Subjects PASS అని చూపించింది AND ఈ రోజు నా BIRTHDAY కూడా MORNING WELL WISHERS WISHS పెట్టినవి చూస్తూ నా ఈ RESULT CHECK చేసుకున్న PASS అని చూశాక మనస్సుకి చాలా ఆనందం గా అన్పించింది ఈ RESULT ఒక BIRTHDAY GIFT లాగా అనిపించింది నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుపుతున్న తెలుపబోతున్న ప్రతి నేస్తనికి, ఆత్మీయులకి... సన్నిహితులకి ధన్యవాదములు తెలియజేస్తున్నాను And Dr B.R Open University యాజమాన్యనికి కూడా చాలా Thanks అండి Open Degree అనే ఒక Option పెట్టడం దానిని Run చేయడం Its Great చాలా మందికి ఇది మంచి గొప్ప అవకాశం. And Thank You This Universe చాలా మంది Result Check చేసుకునే ప్రయత్నం లో ఇబ్బంది పడుతున్నారు నేను కూడా పడ్డాను కింద ఉన్న Link Cli...
Comments