COURIER BOY IMRAN


ఈ రోజు BOLLYWOOD ACTOR EMRAAN HASHMI ( ఇమ్రాన్ హష్మీ )
నాకు బాలీవుడ్ ACTORS లలో ఈ ACTOR కూడా FAVOURITE ACTOR
చాలా మంచి సినిమాలలో నటించాడు

అప్పుడప్పుడు.  నన్ను చాలా మంది నా FRIENDS EMRAAN HASHMI అని పిలుస్తుంటారు

ఇతని NAME కి నా NAME ఒక తేడా ఉంది
ఇతని పేరు E తో స్టార్ట్ అవుతుంది I  తో END అవుతుంది EMRAAN HASHMI
నా పేరు I అనే LETTER తో స్టార్ట్ అవుతుంది AND N అనే LETTER తో END అవుతుంది
కానీ పేరు మాత్రం ఇద్దరిది పలికేటప్పుడు ఒకే విధముగా ఉంటుంది
IMRAN  AND EMRAAN
కాకపోతే మధ్యలో కొన్ని EXTRA LETTERS ADD అవుతాయి
కానీ తెలుగు  లో రాస్తే ఇమ్రాన్ అనే రాస్తారు
AND
ఈ ACTOR BIRTHDAY 24TH MARCH
నాది 23RD AUGUST
23 తర్వాత 24 వస్తుంది
DATE లు కూడా కొన్ని దగ్గర దగ్గర గా ఉన్నాయి 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను