ఫ్రెండ్స్ CARONA సెలవుల కారణం చేత బయిటికి వెళ్లే ఛాన్స్ అసలు దొరకటం లేదు
జస్ట్ నిన్న మా బ్రదర్ తో కలిసి నేను సరుకులు తేవడానికి వెళితే ఇద్దరు వెళ్ళకూడదు ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు
ఒక్కరు బాగ్స్ మోయం లేము అందుకే ఇద్దరం వెళ్తున్నాము అని చెప్పాము.
బయిటికి వెళ్లి సరుకులు సామాన్లు తెచ్చుకోవడానికి పోలీస్ లకి భయ పడాల్సి వస్తుంది
ఇట్లా అయిపోయింది లోకం మొత్తం
ఇప్పుడు ఈ సెలవుల తర్వాత కరోనా ఆగిపోయిన ఇంకొక కరోనా రాదని గ్యారెంటీ ఉందా ?
హౌస్ అరెస్ట్ అయినట్లుంది ఇప్పుడు మనందరి పరిస్థితి.
నాకు ఇంట్లో ఉండి ఉండి నా బ్రెయిన్ లో ఒక చిలిపి ఆలోచన వచ్చింది అది ఏంటి అంటే
ఇలాగే మనుషులందరు ఇంట్లో ఉండి ఉండి ముసలివాళ్ళు అయిపోతే ఇలా ఉంటది
మళ్ళి ఇది న్యూస్ ఛానల్ లో వస్తే ఇలా ఉంటది ?
మరి మీకు ఏం అనిపిస్తుంది ఇంట్లో కూర్చుని కూర్చుని
బోర్ కొడుతుందా లేదా ఎంజాయ్ చేస్తున్నారా ...!
అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయాలూ కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి

Comments
Post a Comment