నేను నా స్కూల్ AGE నుండి టీవీ లో థియేటర్ లలో చాలా సినిమాలలో చూసాను
నేను చాలా పెద్ద సినిమా అభిమానిని
నేను నా చిన్నతనం నుండి సినిమాలలో ఎక్కువగా విలన్ అనే క్యారెక్టర్ లో చుసిన ACTOR ప్రకాష్ రాజ్ గారు
తను చాలా బాగా నటిస్తారు తను వయసుతో ప్రతి పాత్రని చాలా బాగా నటిస్తారు
ఇంకా తాను ఇలాంటి గొప్ప పాత్రలలో నటిస్తూ మనల్ని తన నటనతో అలరించాలి అని
ఒక సినిమా అభిమానిగా కోరుకుంటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
HAPPY BIRTHDAY SIR
మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి

Comments