మీరూ మీ ఇంట్లో వాడి పడేసే Empty Body Spray Or Perfume Bottles తో ఒక చక్కటి అందమైన Decoration, Stylish Looking Items తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి (Note : మీకు ఈ Blog లో ఏ Post నచ్చిన దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.and కుదిరితే Share చేయండి. Its a Request.... నా Blog కి ఎక్కువ Share View's రావటం వల్ల Monitize Easy గా అవ్వడానికి Chance ఉంది) 🪜 STEP - 1 ఒక నాలుగు Empty Body Spray Or Perfume Bottles తీసుకోండి నేను మా ఇంట్లో వాడి పడేసిన Empty Denver Company Body Spray Bottles నీ తీసుకొన్నాను. 🪜 STEP - 2 నాలుగు BOTTLES లలో ఒక BOTTLE నీ ముందు భాగాన్ని CUT చేసుకోవాలి కింద PHOTO లో ఉన్న విధముగా ఈ విధముగా Cut చేసుకొని పక్కన పెట్టుకోవాలి 🪜 STEP - 3 మిగిలిన మూడు BOTTLES నీ తీసుకుని ఒక దాని మీద ఒకటి నిలబడే విధముగా ఫెవికాల్ తో అతికిస్తూ SET చేసుకోవాలి ఫెవికల్ పెట్టీ ముతలతో Close చేయండి ఫివికల్ పెట్టడం వల్ల Bottles పడిపోకుంట Strong గా నిలబడతాయి. Step 3 ప్రకారం తీసుకున్న మూడు Bottles నీ ఒ