ఈ రోజు నేను Beautiful Wall Stickers నీ Flipkart లో Order పెట్టాను.
Its Looking Very Nice 👍
వాటికి సంబదించిన Screenshot ss ఇవి.
URL Share చేయొచ్చు But వాటిని Click చేసిన కూడ Direct Open కావడం లేదు
అందుకని Screenshot Upload చేశాను
So నేను మీకు ఇంకొక Post లో
Unboxing Photos Upload చేసి Next Sunday ( 23-7-2023 )Post చేస్తాను
So మీరు ఆ Post చూడాలి అనుకుంటే
కింద ఉన్న Tags నీ Click చేసిన సరిపోతుంది.
Comments
Post a Comment