Suryapet S.V Engineering College Road

Suryapet S.V Engineering College Road లో
ఉన్న కాలువ


 పైన Photo లో కనిపిస్తున్నది

ఈ Road లోనే లోపలి కి వెళితే S.P Office Address వస్తుంది
ఇంక Open కాలేదు
ఈ S.P Office Opening C.M KCR గారు రాబోతున్నారు 
24-7-2022 తేది నాడు

ఈ కారణం చేత అక్కడ Road నిర్మాణ ప్రక్రియ కూడ చాలా జోరుగా సాగుతున్నాయి

వర్షాల కారణంగా C.M KCR గారూ 24-7-2023 రావటం లేదు Postpone చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.



 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను