Skip to main content

Posts

Showing posts from October, 2025

Watching Bhaubali The EPIC Version

Watching Bhaubali EPIC  In Suryapet  Thirumala Multiplex (Asian Cinemas)

Livato Projector Flipkart లో తీసుకున్నాను

U ఈ Box లో Projector With ధర్మాకోల్ ముక్కలతో Pack చేసి వచ్చింది  Box లో  1. Projector  2. Cable Wire  3. Remote వచ్చాయి (but Butterys రాలేదు) మనం వాటిని విడిగా కొనుగోలు చేసుకోవాలి  Projector నిజంగా చాలా బాగుంది  చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను  అదిరిపోయింది థియేటర్ లో కూర్చుని చూస్తున్నా అన్నా feeling వచ్చింది

Ambedkar Nagar S. C Colony Luckey Draw

Ambedkar Nagar S. C Colony లో 83 1/2 గజల ఇల్లు Luckey Draw పెట్టడం జరిగింది  అందులో నేను 250 రూపాయిలు కట్టి పాలుగున్నావు  నా అదృష్టం పరీక్షంచుకో బోతున్నాను  దానికి సంబంధించిన రషీదు ఇది 

Waiting For Khaidi 2

Correct గా 6Years Back  SURYAPET Navya Theatre లో Lokesh Kanakaraj Direction లో వచ్చిన  ఖైదీ Movie చూసాను with My Brother  చాలా Thrill feel అయ్యాను  And As Movie Audian Iam Waiting For khaidi 2 And vikram movie Leo Movies  ఖైదీ Movie తో Conection ఉన్నాయి అని  చూసి చాలా Surprice అయ్యాను  Iam just Requesting to Director Lokesh Kanakaraj Sir  Plz Anounce the Khaidi Movie 2nd Part  Release Date  We r ready to travel in LCU 

Only 250 Rs This shirt Value

                        BUY NOW

ఈ రెండు స్టైలిష్ పైంట్స్ కేవలం 480 రూపాయిలు మాత్రమే

Click the Buy now Button and Buy it  కింద ఉన్నా Buy now Button click చేయండి  Buy చేయండి                                BUY NOW 

ఈ రెండు షర్ట్స్ కేవలం 380/- రూపాయిలు మాత్రమే

Click the Buy now Button and Buy it  కింద ఉన్నా Buy now Button click చేయండి  Two Shirts ని చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయండి  ఇంకా మీకు ఒక 15 రూ.. లు తక్కువ కూడా చూపించా వచ్చు  Return option Available                             BUY NOW 

ఈ షర్ట్ కేవలం 200/- రూ. లు మాత్రమే

Buy This Shirt  Just 200 Rs  Available in Meesho                  BUY NOW

Shiva Re - release కి మీరు వెళ్తున్నారా

 నేను ఇప్పటి దాక ఈ Movie నీ Proper గా చూడలేదు  Movie Re release చేస్తాము  అని 3 Years చెప్తున్నారు But చేయడం లేదు  Re release అయిన తర్వాత  Theatre Version లో చూడాలి అని నేను అనుకున్నాను  Finally The Shiva Movie team Re release this Movie  Thank You RGV Sir  And TQ to Annapurna Studios  36 Years Back old Movie In Theatre Version  చాలా మంది Movie Lovers మధ్య కూర్చుని చూడటం లో ఒక Statisfaction ఉంటుంది 

ఇసారి థియేటర్ కి రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి

 

Watching Bison Telugu Version Movie with Brother

 Watching Bison Movie with Brother  In Thirumala Multiplex Suryapet (D.mart) Before Iam Come to Theatre  Iam watch & Listen YouTuber Poola Chokka Review About This Movie  He say Some Postive & Negtives about This Movie  Finally Poola Chokka Naveen Say its a Good Movie  Then iam Deside watch 

HAPPY BIRTHDAY PRABHAS 23-10-2025

Rayyan (Nephew) First Day School Moments 16-10-2025

Wishing You the Best First Day of School  Know Your Going To Have so much Fun  And Make Great Memory's  God Bless You 

All the Best to Director Sujith

OG Non Stop గా Daily 4 ఆటలతో థియేటర్స్ లో Run అవుతుంది  సినిమా వచ్చి పదిరోజులు దాటిన రెండో సారి Mutual Friends తో సినిమా చూడటానికి వెళితే  థియేటర్స్ లలో జనాలు బాగానే కనిపిస్తున్నారు  And As a Prabhas Fan OG కి Sahoo Conection ఉంది అని జాకీ ష్రుఫ్ Entry వచ్చేదాకా తెలియదు Movie చూస్తున్నపుడు  Movie Next Part మీద and Sujith Universal లో Next రాబోతున్న సినిమా లు చూడటం కోసం ఆసక్తి తో Wait చేస్తున్నాను  Present తను Hero Nani తో Dear Romeo Movie చేయబోతున్నారు All the Best for This Project 

HAPPY BIRTHDAY RAJAMOULI GARU

ఆలస్యం గా వచ్చిన అదిరిపోయే Contect వచ్చే మీ మా మనందరి Favourite Director S S  Rajamouli గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు  ఇలాంటి పుట్టిన రోజులు మీరు చాలా జరుపుకోవాలి  Pan india Movie World కి రాజా గా నిలవాలి అని ఒక సినిమా అభిమాని గా కోరుకుంటున్నాను  తన Direction లో వచ్చిన Movies లో నటించిన నటి నటులు Social media Platforms లలో Post చేసిన Birthday Wishes Post లు చూడండి 

Director Maruthi Sir Happy Birthday 🎂

Happy Birthday To Sharad Kelkar

Sharad Kelkar is a Very Good Actor  And Voice over Artist Also  చాలా Famous Bollywood Movies లలో  నటించారు  తెలుగు లో కూడా Pspk నటించిన Sardar Gabbar Singh సినిమాలో  విలన్ గా నటించారు  ఈ యాక్టర్ Voice కూడా చాలా బాగుంటుంది  మన Prabhas గారి Hindi లో Dub అవుతున్నా సినిమాలకి  Sharad kelkar గారే Voice ఇస్తారు  Prabhas Voice కి Similar గానే ఉంటుంది  ఈయన voice కూడా  ఈ రోజు sharad Kelkar పుట్టిన రోజు సందర్భంగా  నా Blog తరుపు నుండి  And ఒక Prabhas Fan తరుపు నుండి  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా ను  Happy Birthday Sharad Kelkar Ji  Iam waiting For Salaar 2 

మళ్ళీ తిరిగి వస్తున్నాడు OG 5-10-2025

2nd Time Watching OG Movie  Asian Raghava Theatre  In  Miryalaguda 508207

సంతాప వార్త దామోదర్ రెడ్డి స్వర్గస్తులు అయ్యారు

1-10-2025 

డా బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విధులు విజయాలు