Tickets Prices మామూలుగా లేవు Third Class Option Book చేసుకున్నా Low Price చూసి Navya Theatre Suryapet Present iam Watching this Movie in Navya Theatre Suryapet And Multiplex లో చూద్దాం అనుకున్నా But Ticket Prices చాలా ఎక్కువ ఉండటం వల్ల చిన్న 70MM Theatre Select చేసుకున్నా అయిన పర్లేదు Navya Theatre లో Front Line లో కూర్చుని Movie చూస్తే BGM కి Seat లు కూడా కదుల్తుంటాయ్ Movie చూస్తున్నప్పుడు Amazing Feeling ఉంటుంది And Evening 6PM Show