Dr B R Ambedkar Open University Hyd
ఈరోజు 4th Semester Exams Results వచ్చాయి All Subjects Pass అయ్యాను
Feeling Very Good Happy
And ఇంకొక విషయం చెప్పాలి అంటే
Last Year 22nd August 2024
First Semester Results వచ్చాయి
నేను Next Day చూసుకున్నాను
23rd August is My Birthday
So అప్పుడు All Subjects Pass అయ్యాను
చాలా Surprice Feel అయ్యాను
And అదే Year 2024 లో second semester Results కూడా వచ్చాయి
Two Subjects పోయాయి
2025 May లో
3Rd Semester Results వచ్చాయి
మళ్ళీ Two Subjects పోయాయి
ఇప్పుడు ఈ రోజు
4th Semester Exams Results వచ్చాయి
All Subjects Pass అయ్యాను
And ఈ రోజు మా Brother Birthday
Birthdays కలిసి వచ్చినవి నాకు అని అనిపిస్తుంది
Comments