అలాంటోడూ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా షేర్ పీర్స్ హే ఆజయేగా
....
OG Movie Trailer Release అయ్యింది
And Movie 25-9-2025 Release కాబోతుంది
Trailer చూసాక Movie ఎప్పుడూ ఎప్పుడూ release అవుతుందా అని waiting
First రోజే చూడాలి
Sahoo Movie కూడా చాలా intresting గా ఉంటుంది
Screenplay కూడా చాలా బాగుంటుంది
But చాలా మందికి conect కాలేదు
కాని ఆ Movie లో Hero Prbhas Veriations
Entry...Suspence Seens చాలా బాగుంటాయి
And Thrilling గా అనిపిస్తాయి
OG Movie Trailer చూశాక
As a Movie Audian
OG Movie OR నీ Break చేస్తుంది అనిపిస్తుంది
OR అంటే Original Records 😁
All the Best To Sujeth గారు and All the Best to Producer D V V దానయ్య గారు
Comments