Posts
ఫలితాలు మే నెల లో విడుదల అవుతాయి
- Get link
- X
- Other Apps
Dr B R Ambedkar open university Telugu /English Medium B. A Group కి సంబంధించి 1st & 3rd & 5th Semesters పరీక్షలు ఫిబ్రవరి March నెల లో Successfully Complete కావడం జరిగింది. ప్రస్తుతం ఈ పరీక్షలు Attend అయ్యి అన్ని Subjects కి and Backlogs Exams కూడా రాసి ఉన్నా విద్యార్థులు అందరూ కూడా... ఈ అన్ని Semesters పరీక్షల ఫలితల గురించి ఎదురు చూస్తున్నారు ఈ పరీక్ష ఫలితాలు వచ్చే నెల మే లో విడుదల కావడం జరుగుతుంది దీనికి సంబందించిన Notifications కోసం మీరు Dr BRAOU WEBSITE website visit చేయొచ్చు https://share.google/bwOsCJSnxJgxhoNuS And New Admission And 2nd Year Tution fees And 3rd Year Tution fees కి సంబందించిన Notifications కూడా May నెల లో విడుదల కావడం జరుగుతుంది And B.A Group కి సంబందించిన 4th సెమిస్టర్ and 6th సెమిస్టర్ Exams June నెల ఆఖరి వారం లో Start అవుతాయి దీనికి సంబందించిన Exam Fees Update May నెల లో వస్తుంది
మా టీవీ లో డైరెక్టర్ మారుతీ గారికి పాజిటివ్ వైబ్స్ కన్పిస్తున్నాయి
- Get link
- X
- Other Apps
నేను Work complete చేసుకొని వచ్చి Timepass కి Tv on చేసి చూస్తున్నా Maa Tv లో డైరెక్టర్ మారుతీ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రతిరోజు పండుగే Movie వస్తుంది. ఈ Movie 2019 లో వచ్చింది. మంచి Family Emotions ఉన్నా movie చాలా Postive Talk తో మంచి Hit కొట్టిన Movie ఈరోజు ఈ సాయంత్రం సమయం లో ఈ movie Maa tv లో present అవుతుంది And రేపు Evening Sunday మారుతీ గారు Direct చేసిన Movie Rajasaab కూడా Present కాబోతుంది ఈ movie కూడా Family emotions and అదిరిపోయే climax తో End అయ్యే movie కానీ చాలా మందికి నచ్చలేదు Movie లో climax చాలా బాగుంది ఈ రెండు movies ఈ Weekends 25,26 తేదీలలో Maa Tv Channel లో Present అవుతున్నాయి Rajasaab movie చూసి మారుతీ గారిని తిట్టుకున్నా Movie ఆడియన్స్ ప్రతిరోజు పండుగే Movie చూసి ఆ Postive vibes తో మళ్ళీ రేపు Maa Tv లో Present అవుతున్నా Rajasaab నీ మళ్ళీ చూసి ఆ movie లో Postive Content నీ అర్ధం చేసుకుంటారు అని Movie Climax లో ఉన్నా Logic నీ అర్ధం చేసుకుంటారు అని ఒక ప్రభాస్ అభిమాని గా ఆశిస్తున్నాను......
Ticket Book చేసుకున్నా And Iam ready to Watch డార్లింగ్ Again
- Get link
- X
- Other Apps