Posts

Jailer OTT Update

Image
September 7th Jailer Movie Release In Amazon Prime OTT

Theaters & OTT Updates 5-8-2023

Image

OG Movie Dialogue Suits To Businessman Movie

Image

సూర్యాపేట లో పార్ట్ 1 అని కనిపిస్తున్నా ఫ్లెక్సీ లా విషయం ఏమిటి

Image

ఈ S. P ఆఫీస్ అడ్రస్ కి ఒక కొరియర్ వచ్చింది

Image
ఈ రోజు S.P ఆఫీస్ అడ్రస్ కి ఒక కొరియర్ వచ్చింది. So చాలా intresting తో S.V Engineering College Road లో కొత్తగా నిర్మించిన CM KCR గారు వచ్చి Open చేసిన SP Office అడ్రస్ కి వెళ్ళాను Courier Delivery చేద్దాం అని చాలా ఆసక్తి తో వెళ్ళాను లోపల ఎలా ఉంటుంది ఏంటి బయట నుండి ఒక రాజుల భవనం లాగా ఉంది లోపల View చూడాలి అని అనుకుంటూ లోపల రోడ్ ని Follow అవుతు వెళ్లి ఒక పక్కన Side లో  నా Bycycle Park చేసి లోపల వెళ్తుంటే అక్కడ Doors Close ఉన్నాయి అక్కడ Work చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇంకా ఇక్కడికి Chenge చేయలేదు అని చెప్పారు తర్వాత వెనక్కి తిరిగి పాత అడ్రస్ ఇందిరమ్మ కాలనీ లో ఉన్న SP ఆఫీస్ కి వెళ్లి Delivery చేశాను అక్కడ ఎప్పుడు chenge చేస్తారు అని అడిగితే One Month పడుతుంది అని చెప్పారు 

ATM Centre's Scam Alerts

 

Yesterday Neeyat Movie చూశాను

Image
Neeyat Movie ఒక Bank లలో కొన్ని కోట్ల రూపాయిలు Loan తీసుకోని వాటి కట్టకుంటా విదేశాలకి వెళ్లి సుఖమైనా జీవితాన్ని అనుభవిస్తున్న ఒక పెద్ద Business man స్టోరీ ఇది ఈ Movie లో అతను నమ్మిన వారే ఫ్యామిలీ Members అతని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు సినిమా మొత్తం Murder Case మీద నడుస్తుంది Slow గా ఉంటుంది But Intresting అనిపించింది. ఈ Story 2016 వ సంవత్సరం లో Bank లను మోసం చేసి పారిపోయిన  Vijay Mallaya ని దుష్టి లో పెట్టుకొని   తీశారు అని పిస్తుంది. ఈ Movie Amazon Prime OTT లో Available ఉంది https://www.google.com/search?gs_ssp=eJzj4tVP1zc0LDGqKC8zLswwYPRiy0tNrUwsAQBUlwdd&q=neeyat&oq=Neeyat&gs_lcrp=EgZjaHJvbWUqCQgBEC4YJxiKBTIMCAAQIxgnGOMCGIoFMgkIARAuGCcYigUyCggCEAAYkQIYigUyDQgDEAAYgwEYsQMYgAQyDQgEEAAYgwEYsQMYgAQyCggFEAAYsQMYgAQyBwgGEAAYgAQyBwgHEAAYgAQyDQgIEAAYgwEYsQMYgAQyBwgJEAAYgAQyBwgKEAAYgAQyDQgLEAAYgwEYsQMYgAQyCggMEAAYsQMYgAQyBwgNEAAYgAQyBwgOEAAYgATSAQgyNzIyajBqOagCALACAA&client=ms-android-oppo-rvo3&sourceid=chrome-mobile&ie=UTF-8