Neeyat Movie
ఒక Bank లలో కొన్ని కోట్ల రూపాయిలు Loan తీసుకోని వాటి కట్టకుంటా విదేశాలకి వెళ్లి సుఖమైనా
జీవితాన్ని అనుభవిస్తున్న ఒక పెద్ద Business man స్టోరీ ఇది
ఈ Movie లో అతను నమ్మిన వారే ఫ్యామిలీ Members అతని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు
సినిమా మొత్తం Murder Case మీద నడుస్తుంది
Slow గా ఉంటుంది But Intresting అనిపించింది.
ఈ Story 2016 వ సంవత్సరం లో Bank లను మోసం చేసి పారిపోయిన
Vijay Mallaya ని దుష్టి లో పెట్టుకొని
తీశారు అని పిస్తుంది.
ఈ Movie Amazon Prime OTT లో Available ఉంది
Comments