ఈ రోజు S.P ఆఫీస్ అడ్రస్ కి ఒక కొరియర్ వచ్చింది.
So చాలా intresting తో S.V Engineering College Road లో కొత్తగా నిర్మించిన CM KCR గారు వచ్చి Open చేసిన SP Office అడ్రస్ కి వెళ్ళాను
Courier Delivery చేద్దాం అని చాలా ఆసక్తి తో వెళ్ళాను లోపల ఎలా ఉంటుంది ఏంటి బయట నుండి ఒక రాజుల భవనం లాగా ఉంది లోపల View చూడాలి అని అనుకుంటూ లోపల రోడ్ ని Follow అవుతు వెళ్లి ఒక పక్కన Side లో
నా Bycycle Park చేసి
లోపల వెళ్తుంటే అక్కడ Doors Close ఉన్నాయి
అక్కడ Work చేస్తున్న ఇద్దరు వ్యక్తులు
ఇంకా ఇక్కడికి Chenge చేయలేదు అని చెప్పారు
తర్వాత వెనక్కి తిరిగి
పాత అడ్రస్ ఇందిరమ్మ కాలనీ లో ఉన్న SP ఆఫీస్ కి వెళ్లి Delivery చేశాను
అక్కడ ఎప్పుడు chenge చేస్తారు అని అడిగితే One Month పడుతుంది అని చెప్పారు
Comments