Posts

PURI MUSINGS I LIKE THIS PLAYLIST FOLDER IN PURI JAGANNADH YOUTUBE CHANNEL

Image
నేను రీసెంట్ గా ఈ వీడియో పూరి జగన్నాథ్ గారి ఛానల్ లో చూసాను  మన కంట్రీ లో ఇలాంటి ఒక OPTION ఉంటే బాగుండేది అనిపించింది  ఇలాంటి వీడియోస్ మీరు మరి కొన్ని వినాలి అనుకుంటే  యూట్యూబ్ లో PURI JAGANNATH గారి ఛానల్ విసిట్ చేసి  PLAYLIST లో PURI MUSINGS అని ఒక ఫోల్డర్ ఉంటుంది  అందులో ఇలాంటి వీడియోస్ కనిపిస్తాయి PLAY చేసి వినవచ్చు  1 2 3  

RAMGOPAL VARMA TODAY'S TWITT

Image
FOR MORE INFO  CHECK HIS TWITTER PROFILE https://twitter.com/RGVzoomin  

నాకు పుట్టినరోజు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు

Image
  నాతో పాటు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వివిధ వృత్తులలో ఉన్నా కొంత మంది వ్యక్తులు  ANAGHA L.K ( ACTRESS ) S.A RAJKUMAR ( MUSIC DIRECTOR ) RATISH NANDA ( ARCHITECT ) MOHAN ( ACTOR ) BHOOMI TRIVEDI ( SINGER ) BHARATHIRAJ ( MOVIE DIRECTOR ) ASHA NEGI ( TELEVISION ACTRESS ) GAUHAR KHAN ( ACTRESS ) VINEETH ( ACTOR ) VANI KAPOOR ( ACTRESS ) TEJA SAJJA ( ACTOR ) TANMOY BOSE ( MUSIC PERFORMER ) K. K ( SINGER ) SIKKIL MALA CHANDRASEKAR ( FLAUTIST ) SHIVANI SURVE ( TELEVISION ACTRESS ) SAIRA BANU ( ACTRESS )

HAPPY BIRTHDAY TO SINGER K K

Image
  View this post on Instagram A post shared by AN10-VIBES✨ (@an10.vibes)

HAPPY BIRTHDAY TO MEGA STAR CHIRUNJEEVI

Image
  నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు  నేను తేదీ లు నెలలు సంవత్సరాలు  సరిగ్గా గుర్తుంచుకునే వాడిని కాదు  క్యాలెండరు కూడా సెలవులు ఏమైనా ఉన్నాయా  ఈ నెలలో అని చూసే వాడిని.   క్యాలెండరు లో ఏదైనా DATE హైలైట్ గా కనిపిస్తే  ఏదైనా పండుగా ఉందా  సెలవు దురుకుందా అని చూసే వాడిని  నేను నా చిన్నతనం లో నా పుట్టినరోజు తేదీ కూడా  ఎక్కువగా మర్చి పోయింది లేదు ఎందు కంటే  నేను ఆగష్టు 23 నాడు పుట్టాను  ఆగష్టు నెల క్యాలెండర్ లో చూడగానే  నా పుట్టినరోజు వస్తుంది  ఆగష్టు 22 నాడు మెగా స్టార్ చిరంజీవి గారి BIRTHDAY  NEXT నా పుట్టినరోజు అని ఒక ఆనందం తో చూసే వాడిని  క్యాలెండర్ లో ఆగష్టు నెల ని  !  టీవీ లో కూడా చిరంజీవి గారు కేక్ కట్ చేస్తూ  అభిమానులతో పుట్టినరోజు జరుపుకోవడం లాంటి PROGRAMS  చూసేవాడిని  ! నాకు క్యాలెండర్ లో ఆగష్టు నెల చూసి చాలా POSTIVE FEELINGS వచ్చేవి  ఇప్పుడు కూడా నాకు ఆగష్టు 22 వచ్చింది అంటే  నా స్కూల్ DAYS  అప్పుడు నేను సెలెబ్రిట్ చేసుకున్న నా BIRTHDAY'S  గుర్తుకొస్తుంటాయి...

HAPPY BIRTHDAY TO SINGER RAHUL SIPLIGUNJ

Image
 

సూర్యాపేట MRO ఆఫీస్ లో 8 కరోనా కేసు లు

Image