నేను రీసెంట్ గా ఈ వీడియో పూరి జగన్నాథ్ గారి ఛానల్ లో చూసాను
మన కంట్రీ లో ఇలాంటి ఒక OPTION ఉంటే బాగుండేది అనిపించింది
ఇలాంటి వీడియోస్ మీరు మరి కొన్ని వినాలి అనుకుంటే
యూట్యూబ్ లో PURI JAGANNATH గారి ఛానల్ విసిట్ చేసి
PLAYLIST లో PURI MUSINGS అని ఒక ఫోల్డర్ ఉంటుంది
అందులో ఇలాంటి వీడియోస్ కనిపిస్తాయి PLAY చేసి వినవచ్చు
1
2
3




Comments