Skip to main content

Posts

ప్రపంచం పరిరక్షణ దినోత్సవం

Nature Lovers

Online తెప్పించిన 40 రకాలా Flower Seeds

వర్షలు బాగా పడుతున్నాయి అని నేను  Flipkart లొ కూరగాయలా and పువ్వులా విత్తనలను ఆర్డర్ పెట్టను  చాలా తక్కువ Price లో దొరికాయి  వాటికి సంబంధించిన Links కిందా పెట్టను మీరు కూడా మీరు కూడా Order చేసుకొండి !  Flower seeds Vegetables Seeds  

బొమ్మా పడిందీ

 

Great Songs Make Sad & Feeling Good Songs

Mi TV 43 inch install Moment in Home

Tv install చేసే Boy నిన్న Work Busy వల్ల  రాలేక పోయాడు Finall గా ఈ రోజు మధ్యాహ్న సమయంలో వచ్చి Tv ని Box నుండి బయటికి తీసి install చేశాడు  ఆ Time లో నేను నా Mobile Capture చేసిన కొన్ని Photos ఈవి.  TV ని Wall Mount ద్వారా ఈ విధముగా Set-up చేశారు  Install Process కి 500 రూపాయిలు ఇచ్చాను  And ఇంకొక 2000 రూపాయిలు Stabilizer  పెట్టినందుకు ఇచ్చాను  And  Extra 100 రూపాయిలు Petrol ఖర్చులకి అడిగినందుకు ఇచ్చాను  ఈ install Process చేయడానికి తను నల్గొండ నుండి రావడం జరగింది it's Nice Work  చాలా బాగా చేశాడు. తన work నేను 5 🌟 Rating ఇస్తాను. నేను నా Blog లో Share చేసుకొనే ఇలాంటి Moments మీకు ఒక information లాగా ఉపయోగపడుతాయి ఆని ఆశిస్తున్న  Have A Great Day 

what's Your Opinion About Depression

 

నేను Puchase చేసిన Mi Tv 4X 43 inch ధర కి సంబంచిన వివరాలు

ఈ టీవీ 2019 Model  పాత model అయిన but మాకు ఈ టీవీ సంబంధించిన Reviews YouTube లో చూసి  నచ్చిన తర్వాత తీసుకుందాం ఆని అనుకుని తీసుకున్నాము  ఈ టీవీ Price 29,999 రూపాయిలు ఉంది  మేము Purchase Time లో మాకు కొంత Discount లభించింది. ఆ Discount కి సంబంధించిన వివరాలు  HDFC BANK ACCOUNT ద్వారా Purchase చేసినందున 4,500 రూపాయిలు తగ్గింది. And Flipkart 200 Super Coins Use చేసుకుంటే 1500 రూపాయిలు వరుకు Discount లభించింది.  And నాకు Flipkart లో నాకు కొన్ని Quiz Game Shows లలో పర్టిస్పెట్ చేసి Win అయిన 1000 Gift Voucher ఉపయోగించడం వల్ల ఇంకొక 1000 రూపాయిలు తగ్గింది. Total చేస్తే 4,500 + 1,500 + 1,000 = 7,000 రూపాయిలు Discount లభించింది. Final గా 23,000 రూపాయిలకు పడింది 

Flipkart లో Purchase చేసిన Mi Tv 4X 43 inch

ఈ టీవీ నీ 8-7-2021 నాడు Flipkart Site లో Order పెట్టాము  10-7-2021 తేదీ నాడు శనివారం అనగా ఈ రోజు న Delivery అయ్యింది. Order పెట్టిన రెండు రోజులలో వచ్చేసింది. Very Fast Delivery Service ... It's very nice  Tv సంబంధించిన install Process Complete చేయడానికి రేపు ఒక వ్యక్తి వస్తారు తను వచ్చి Open చేస్తాడు బాక్స్ ఆని Delivery Boy చెప్పాడు  and తను రేపు ఆ వ్యక్తి వచ్చి టీవీ install Process Complete చేశాక నేను ఇంకొక post పెట్టి నా అభిప్రాయం Share చేసుకుంటాను.  మీరు ఈ టీవీ గురించి నేను share చేసిన నా అభిప్రాయాలు కింద ఉన్నా Mi Tv 4X 43 inch Tag Button ని Click చేసి చూడవచ్చు. Present నేను Tv Box కి సంబంధిన కొన్ని Photos తీశాను వాటిని మీరు చూడండి. S install Process Complete చేయడానికి రేపు వస్తారు  So ఈ Mi Tv నీ మేము ప్రస్తుతానికి  మా ఇంట్లో పాత టీవీ వెనుక పెట్టాము 

Navarasa Date Announcement