Today I Feel Very Sad When iam Give Food To My Golden Fish 🐠 ఈ రోజు మా ఇంట్లో Aquarium లో Gold fish Food వేద్దాం ఆని పైన Cap open చేయగానే చనిపోయి కన్పించింది దీనిని బయటికి తీసి ఇంట్లో ఒక Money Plant పెట్టీ ఉన్నా ఒక పెద్ద కుండి లో పతి పెట్టాను. ఈ Golden Fish నీ నేను Last Year July 2021 లో కొన్నాను నేను ఒక month వరుకు కూడా ఉంటాదో లేదో అనుకున్న But ఎన్ని నెలలు ఉండటం చాలా గొప్పగా అనిపించేది చాలా Powerful Fish అనుకునే వాడిని దీనిని ప్రతి రోజు చూస్తున్న చాలా ప్రశాంతంగా అనిపించేది. Aquarium లో Food వేస్తున్నప్పుడు కూడా అది Food తినే విధానం చూస్తే చాలా ముద్దుగా అనిపించేది.... Rip .......