గూగుల్ లో ఫ్రెండ్షిప్ డే 30-7-2020 నాడు చూపిస్తుంది. నేను ఆగష్టు లో FIRST SUNDAY కాకుండా గూగుల్ చెప్పిన విధుముగానే జరుపుకోవాలి అనుకుంటున్నా. నా బ్లాగ్ VISITORS మరియు VIEW'RS కి అందరికి HAPPY FRIENDSHIP DAY ఈ ఫొటోస్ FRIENDS తో LAST YEAR FRIENDSHIP DAY 4-8-2019 రోజున దిగిన ఫొటోస్ ఈ YEAR కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎవరిని కూడా PERSONAL గా వెళ్లి కలిసి WISH చేయాలి అనుకోవడం లేదు మొబైల్ లో FACEBOOK, BLOGS, WHATS APP లా ద్వారానే WISH చేస్తున్నా HAPPY FRIENDSHIP DAY