హ్యాపీ ఫ్రెండ్షిప్ డే





గూగుల్ లో ఫ్రెండ్షిప్ డే 30-7-2020 నాడు చూపిస్తుంది.  
 
నేను ఆగష్టు లో FIRST SUNDAY కాకుండా 
గూగుల్ చెప్పిన విధుముగానే జరుపుకోవాలి అనుకుంటున్నా. 
  
నా బ్లాగ్ VISITORS మరియు VIEW'RS కి 
అందరికి HAPPY FRIENDSHIP DAY 
ఈ ఫొటోస్ FRIENDS తో LAST YEAR FRIENDSHIP DAY 4-8-2019 రోజున దిగిన ఫొటోస్ 
ఈ YEAR కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎవరిని కూడా PERSONAL గా వెళ్లి కలిసి WISH చేయాలి అనుకోవడం లేదు 
మొబైల్ లో FACEBOOK, BLOGS, WHATS APP లా  ద్వారానే WISH చేస్తున్నా

HAPPY FRIENDSHIP DAY








 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను