Jio & Amazon Users Get Free Recharge with Small Amount

 ఈ రోజు జియో యూజర్స్ 
కొంత మంది కేవలం 20/- రూ ఖర్చు తో 
400/- రూపాయిలు విలువ గల రీఛార్జ్ పొందారు 



జియో మరియు అమెజాన్ వెబ్సైట్ లలో 
బక్స్ లాంటివి వచ్చాయి 
ఈ సైట్ లు స్లో అయ్యాయి అ
ఈ సమయం లో మీ అమెజాన్ ఎకౌంట్ నుండి జియో నంబర్ కి 20/- రూ లతో రీఛార్జ్ చేస్తే మీరు 400/- రూపాయిల రీఛార్జ్ ఒక నెలకి పొంద వచ్చు 
ప్రతి రోజు 3 జిబి డేటా లభిస్తుంది 
అని ఈ విధముగా....
టెలిగ్రాం మరియు 
వాట్స్ యాప్ గ్రూప్స్ లలో ఛానెల్స్ లలో ఒక వార్త
హాల్ చల్ చేసింది 
ఈ వార్త చదివిన చాలా మంది 
రీఛార్జ్ చేసు కోవడానికి ప్రయత్నించారు 
కొంత మందికి రీఛార్జ్ అయింది మరి కొంత మందికి 
అవ్వ లేదు 

మా బ్రదర్ ద్వారా నేను ఈ వార్త విన్నాను 
తను 20/- రూపాయి లతో 
ఫస్ట్ తను రీఛార్జ్ చేసుకున్నాడు 
మరియు రెండు ప్రయత్నంలో 
తన ఫ్రెండ్ కి మా ఫాదర్ రీఛార్జ్ చేశాడు 
వారికి కూడా రీఛార్జ్ అయ్యింది 
టోటల్ గా ఒక ఐదుగురుకి 
20/- లతో రీఛార్జ్ చేస్తే 
400/- రీఛార్జ్ అయింది 
దాని తర్వాత రీఛార్జ్ చేస్తే జస్ట్ రీఛార్జ్ చేసిన 
ఆ 20/- రూ మాత్రమే చూపించింది 

నేను ఇది సైట్ ప్రాబ్లెమ్ వల్ల కాదు 
జియో అమెజాన్ వారు 
కస్టమర్ లను పెంచు కోవడం చిన్న ట్రిక్ ప్లే చేశారు ఆని 
నా ఆలోచన 

రీఛార్జ్ చేసుకున్నా వారు 
ఇట్లు 
మీ 
imran Srpt


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను