ఇలాంటి భయంకర పరిస్థితి లో ప్రజలు ఒక పక్క కరోనా వైరస్ తో బయపడుతు
కాలం గడుపుతూ ఉండగా
మరొక పక్క సూర్యాపేట పట్టణ ప్రజలకు కోతులు మనశాంతి లేకుంటా చేస్తున్నాయి
ఇళ్లలోకి కూడా ప్రవేశించి ఇంట్లోని తిను సామాగ్రిని ఆహారా పదార్దాలను దొంగలించు కొని పోతున్నాయి
వీటిని బెదరించడానికి ప్రయత్నిస్తుండే మీద దూకి దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి
ముఖ్యంగా తాళ్లగడ్డ అనే ఏరియా లో ఈ పరిస్థితి ఉదయం మరియు సాయంత్రం సమయాలలో ఎక్కువ ఉంది
కరోనా వైరస్ గాలి లో కూడా సంచారం చేస్తుంది అంటున్నారు
గాలి లో కూడా మృత్యువు సంచారం చేస్తుంది
ఇలాంటి సమయాలలో బయట మార్కెట్ కి వెళ్లి కూరగాయలు పండ్లు మరియు ఇతర సామాగ్రి తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి తుడిచి
ఎండలో కొద్దీ సేపు పెట్టాలి అని అనిపిస్తుంది
కానీ మరొక పక్క ఈ కోతుల తో ఇబ్బందిగా ఉంది
Comments
Post a Comment