హాయ్ ఫ్రెండ్స్ నేను 19-12-2017 నాడు నవ్య థియేటర్ సూర్యాపేట లో మరో దృశ్యం అనే మూవీ చూసాను ఆ టైం లో నేను ఎక్కువ FACEBOOK ని USE చేసేవాడిని అప్పుడు నాకు నా ఫ్రెండ్ LIST లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు తన పేరు కోల మధు ఇతను ఈ మరో దృశ్యం మూవీ లో నటించారు MOVIE సహా నిర్మాతగా గా పని చేశారు తను ఒక MOVIE ఫ్యాన్ MOVIES అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ గా ఈ మూవీ కి సంబంధించి పోస్టర్స్ పిక్స్ తన ప్రొఫైల్ లో UPDATE చేస్తుంటే చూసేవాడిని ఈ MOVIE 15-12-2017 నాడు విడుదల అయ్యింది నేను 19-12-2017 నాడు చూసాను ఈ మూవీ లోని కొన్ని సీన్స్ సూర్యాపేట లో మరియు ఉండ్రుకొండ అనే గ్రామంలో తీశారు నాకు డైరీ రాసె అలవాటు ఉంది మంచి మూవీస్ చూసినప్పుడు కూడా టికెట్స్ ని డైరీ లో అతికించు కుంటాను ఆ టైం లో నేను నా SMALL BUDJET AMOUNT తో TICKET కొని మూవీ చూసి నప్పటి TICKET ఫోటో ఇది మూవీ స్టోరీ బాగుంటుంది చిన్న సినిమా కారణం చేత చాలా రోజులు పెండింగ్ సమస్య లలో పడి చాలా ఆలస్యం గా విడుదల అయ్యింది చాలా మంది ఈ MOVIE చూడలేదు చూడని వారు ఒకసారి చుడండి YOUTUBE లో RECENT గా UPLOAD చేసారు...
EXPRESS YOUR FEELINGS