LOCKDOWN TIME లో నేను ఇంట్లో ఉంటూ చాలా బోర్ ఫీల్ అవుతూ ....
నేను LAST YEARS ఈ TIME లో ఏమి చేశాను ఏమి చేశాను అని గుర్తుకు తెచ్చుకున్నాను
నాకు డైరీ రాసే అలవాటు ఉంది. SO నేను LAST YEARS డైరీ లు చెక్ చేస్తుండగా
నాకు కొన్ని నేను నా ఫ్రెండ్స్ తో TIME స్పెండ్ చేసిన హ్యాపీ MOMENTS
నేను NOTE చేసుకున్నవి కనిపించాయి
అందులో నేను LAST TWO YEARS BACK అనగా
6-5-2018 (ఆదివారం) నాడు నా ఫ్రెండ్ మహేష్ తో కలిసి
అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య మూవీ కి వెళ్ళాను
ఈ మూవీ 4-5-2018(శుక్రవారం) నాడు విడుదల అయింది
ఈ మూవీ సూర్యాపేట లో మార్కెట్ రోడ్ లో ఉన్నా నవ్య థియేటర్ లో విడుదల అయింది
కింద ఉన్నవి ఫొటోస్ ఆ టైం లో PURCHESE చేసిన MOVIE TICKETS సంబంధిచినవి
ఆ టైం లో మాకు థియేటర్ వాళ్ళు పాత మూవీ టికెట్స్ అమ్మేరు
ఇవి స్పైడర్ మూవీ టైం లోనివి. ఆ రోజు వారికీ టికెట్స్ సంబంధించిన ప్రింట్స్ టైం కి రాలేదు అనుకుంటా

Comments