సునీల్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు 9-5-2020


DTDC కొరియర్ ఆఫీస్ లో నేను WORK చేస్తున్నా
టైం లో నాతో పాటు కలిసి WORK చేసిన 
నా ఫ్రెండ్ సునీల్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు 
ఇది తన మొదటి పెళ్లి రోజు 
LAST YEAR 
మే 9 వ తేదీ నాడు 

తనకి పెళ్లి జరిగింది 
ఈ సంవత్సరం మే 9 వ తేదీ కి ONE YEAR పూర్తి చేసుకున్నాడు 
ఇలాంటి పెళ్లిరోజు నువ్వు నీ భార్యతో కలిసి చాలా జరుపుకోవాలి 
అని నీ ఫ్రెండ్ గా ఒక WELL WISH'R గా కోరుకుంటున్నాను 





 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను