MS MOTORS షఫీ మరియు మధు అన్నయ్య లకు
మరియు CUSTOMERS కి కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు
ఈ సంవత్సరం కరోనా కారణం చేత చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు
ఇది చాలా బాధ కరమైన విషయం
ఒక విధముగా ఇది చాలా దరిద్రమైన సంవత్సరంగా చెప్పవచ్చు
TV లో కొన్ని ఆత్మ ఆత్యల వార్తలు వింటూవుంటే ఏడుపు వచ్చినట్లు అవుతుంది
LOCKDOWN అనే PROCESS త్వరగా ముగిసి పోయి అన్ని ఇదివరకటి లగే మరి పోయి
మళ్ళి మనకి మన ఆనందం సాధారణమైన రోజులు తిరిగి రావాలని అని కోరుకుంటున్నాను
ఇట్లు
IMRAN SRPT
Comments
Post a Comment