Posts

Pradeep Fun With Dj Tillu

Image

పెళ్లిరోజు శుభాకాంక్షలు (25-04-2022 సోమవారం)

Image
సూర్యాపేట లో Dtdc Courier Service Run చేస్తున్నా శ్రీ అంజాన్ ప్రసాద్ Sir & శ్రీ దేవి Medam  గార్లకి 30 వ పెళ్లిరోజు శుభాకాంక్షలు  HAVE A GREAT DAY  ఇలాంటి పెళ్లిరోజులు మీ Future లో మీరు చాలా జరుపుకోవాలని  కోరుకుంటున్నాను  ఇట్లు  imran srpt 

Be Alert Do not Open the Above Link

Image

suryapet లో అదిరిపోయింది ఇప్పుడు Miryalaguda లో కూడా వచ్చేస్తుంది

Image
నేను ఎక్కువ గా సూర్యాపేట లో బయట నుండి ఏదైనా FOOD పార్సెల్ తెచ్చుకుని తిన్న వాటిలో ఈ RED BUCKET BIRYANI ఒకటి  వీరు బిర్యానీ ని ఒక చిన్న బకెట్ లో నింపి ప్యాక్ చేసి ఇస్తారు ప్లస్ చిన్న చిన్న పాకెట్స్ లో ప్యాజ్ ముక్కలు మరియు పెరుగు రసం ప్యాక్ చేసి ఇస్తారు  చాల బగుంటుంది  వీటిలో లో సింగల్ ప్యాక్ డబల్ ప్యాక్ ఫామిలీ ప్యాక్ అని రకాలు ఉంటాయి  సూర్యాపేట చాలా ఫేమస్ గా నడుస్తుంది  ఇప్పుడు మిర్యాలగూడ కూడా రాబోతుంది  అని మే నెల లో అని ఒక facebook పోస్ట్ లో చూసాను  ALL THE BEST ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న PEOPLE కి  MIRYALAGUDA ప్రజాలారా కొమ్మేయండి 

ఈ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్నా ఒక APARTMENT పైన టవర్ పెడుతుంటే తీసిన వీడియో

Image

Office work in Summer

Image

నాకు ఈ రాంగోపాల్ వర్మ గారి Youtube Videos లలో ఈ Video చాలా ఇష్టమైన వీడియో

Image