నేను ఎక్కువ గా సూర్యాపేట లో బయట నుండి ఏదైనా FOOD పార్సెల్ తెచ్చుకుని తిన్న వాటిలో ఈ RED BUCKET BIRYANI ఒకటి
వీరు బిర్యానీ ని ఒక చిన్న బకెట్ లో నింపి ప్యాక్ చేసి ఇస్తారు ప్లస్ చిన్న చిన్న పాకెట్స్ లో ప్యాజ్ ముక్కలు మరియు పెరుగు రసం ప్యాక్ చేసి ఇస్తారు
చాల బగుంటుంది
వీటిలో లో సింగల్ ప్యాక్ డబల్ ప్యాక్ ఫామిలీ ప్యాక్ అని రకాలు ఉంటాయి
సూర్యాపేట చాలా ఫేమస్ గా నడుస్తుంది
ఇప్పుడు మిర్యాలగూడ కూడా రాబోతుంది
అని మే నెల లో అని ఒక facebook పోస్ట్ లో చూసాను
ALL THE BEST ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న PEOPLE కి
MIRYALAGUDA ప్రజాలారా కొమ్మేయండి
Comments