Posts
ANGELS NUMBERS TRYING TO SAY SOMETHING
- Get link
- X
- Other Apps
నేను UNIVERSE తో CONECT అయ్యాను నాకు DRAGONFLYS & BUTTERFLYS కనిపిస్తున్నాయి AND కొన్ని DOUBLE DOUBLE DIGITS NUMBERS కనిపిస్తున్నాయి ఈ UNIVERSE నాకు ఏదో చెప్పడానికి TRY చేస్తుంది ఇలా మనకి కొన్ని నంబర్స్ మనకి కనిపించడానికి ANGEL నంబర్స్ అంటారు అని యూట్యూబ్ లో చూసాను నాకు ఈ నంబర్స్ ఎక్కువగా టైం రూపం లో AND VEHICLE NUMBERS రూపంలో కనిపించేవి నేను వీటిని చూసినప్పుడు CAPTURE చేయడం SCREEN SHORTS తీసుకోవడం చేస్తున్నా
ఈ సీన్ ఏ సినిమాలోనిది ? ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ? ?
- Get link
- X
- Other Apps
మీరు పైన చుసిన సీన్ ఏ సినిమాలోది మరియు ఈ సినిమా దర్శకుడు ఎవరు చెప్పండి ? సరైన సమాధానాలు చెప్పిన ముగ్గురు విన్నర్స్ ని సెలెక్ట్ చేసి వారికీ 100 రూపాయిలు చొప్పున ముగ్గురికి 300 రూపాయిలు ఇవ్వడం జరుగుతుంది 26-6-2021 నాడు విన్నర్స్ పేర్లు పోస్ట్ చేస్తాం మీరు కింద ఉన్నా మా What's App Group Link click చేసి గ్రూప్ లో join అయ్యి అక్కడ గ్రూప్ లో మీ సమాధానాలు పోస్ట్ చేయండి మీరు కింద చూపించిన EXAMPLE ప్రకారం మీ సమాధానాలు పోస్ట్ చేయాలి EXAMPLE సినిమా పేరు : డైరెక్టర్ పేరు :