Posts

HAPPY BIRTHDAY TO DIRECTOR SURYA KIRAN

Image
  సూర్య కిరణ్  తను RECENT గా  BIGG BOSS S4 TELUGU లో కూడా ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసారు  కానీ  ఫస్ట్ వీక్ కే ఎలిమినేట్ అయ్యారు  కానీ తను బిగ్ బాస్ షో నుండి EXIT అయ్యే టైం లో ఇతర కంటెస్టెంట్ లా గురించి తన అభిప్రాయం చెప్పిన విధానం  నాకు చాలా బాగా నచ్చింది & షో స్టార్టింగ్ లో తన A. V  కూడా చాలా AMAZING గా అనిపించింది  RIGHT PERSON RONG గా ఎలిమినేట్ అయ్యాడేమో అనిపించింది  DIRECTOR SURYA KIRAN BIGG BOSS SHOW HOUSE ENTRY A.V

HAPPY BIRTHDAY TO SANDEEP MAHESHWARI

Image
 సందీప్ మహేశ్వరి ఇతను ఒక మోటివేటర్  యూట్యూబ్ లో ఒకసారి ఇతని వీడియోస్ వినండి చాలా బాగుంటాయి  చాలా PEACEFULL  ఫీలింగ్ వస్తుంది ఇతని వీడియోస్ విన్నప్పుడు  మీకు హిందీ లాంగ్వేజ్ అర్ధం అవుతుంది అనుకుంటే ఒకసారి వినండి  ఈ రోజు  పుట్టినరోజు సందర్భంగా నా తరుపు నుండి  తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు  HAPPY BIRTHDAY TO SANDEEP MAHESHWARI

మీ ఆత్మ కు శాంతి కలగాలి అని కురుకుంటున్నాను

Image
 

HAPPY BIRTHDAY TO JABARDASTH AVINASH

Image
 

iam Agree with Lasya manjunath & Anchor Devi Garu

Image
 

YESTER DAY OPPO F17 PRO PHOTOSHOOT TASK చాలా బాగుంది

Image
 

నా ఓటు గంగవ్వా కి

 ఒక బిగ్ బాస్ AUDIAN గా నేను  గంగవ్వా ని కొన్ని రోజులు తను ఉంటున్న గ్రామానికి పంపించి  ఒక వారం లేదా రెండు వారం రోజుల తర్వాత మళ్ళి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపం లో తీసుకుని వస్తే బాగుంటుంది అనుకుంటున్నా