సూర్య కిరణ్ తను RECENT గా BIGG BOSS S4 TELUGU లో కూడా ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసారు కానీ ఫస్ట్ వీక్ కే ఎలిమినేట్ అయ్యారు కానీ తను బిగ్ బాస్ షో నుండి EXIT అయ్యే టైం లో ఇతర కంటెస్టెంట్ లా గురించి తన అభిప్రాయం చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది & షో స్టార్టింగ్ లో తన A. V కూడా చాలా AMAZING గా అనిపించింది
RIGHT PERSON RONG గా ఎలిమినేట్ అయ్యాడేమో అనిపించింది

Comments