Dr B R Ambedkar Open university Open Degree Western Political Thought ( Political Science Subject ) Question Paper (English/Telugu medium) 21-2-2026 For Other Question Papers Follow the Tags
Dr B R Ambedkar Open University Open Degree B.A EHP ఇది ఈరోజు జరిగిన పరీక్ష ఆధునిక భారదేశంలో ప్రజా ఉద్యమాల చరిత్ర Semester 5 కి సంబందించిన ప్రశ్న పత్రం 20-2-2026 Semester 5 (or) Any Other Papers కి సంబందించిన Question Papers కోసం కింద ఉన్న Tags Click చేసి Check చేయండి Photo Format లో ఉంటాయి Download చేసుకోండి
Dr B R Ambedkar Open University Open Degree కి సంబందించిన ఈరోజు నుండి 5th Semester Exams Start కాబోతున్నాయి Exams కి Attend అవ్వబోతున్నా ప్రతి ఒక్కరికి All the Best నేను కూడా ఈరోజు నుండి ఈ 5th Semester Exams Attend అవ్వబోతున్నాను And మొదటి సంవత్సరం నుండి అన్ని Semester Question Papers నీ ఈ Blog లో share చేసుకున్నాను ఈ రోజు నుండి కూడా 5th Semester Question Papers Daily Exam రాసి వచ్చిన తర్వాత ప్రతిరోజు 17-2-2026 నుండి 22-2-2026 వ తేదీ వరుకు. Group లో Post చేస్తాను Next Year Attend అయ్యే students కి ఉపయోగ పడవచ్చు. మీరు Backlogs Subjects ఏమైనా మళ్ళీ రాస్తునట్లు అయితే కింద Question Papers అని ఉన్న Tags నీ Click చేసి ఇతర Semester Question Papers నీ చూసి Check చేసుకోవచ్చు అప్పుడు Question Paper ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా రావొచ్చు? ఏమి Questions అడగ వచ్చు అనేది Observe చేసుకోవచ్చు. ఈ Post నచ్చితే మీ ఫ్రెండ్స్ List లో Open Degree చదువుతున్న మిత్రులకు Share చేయండి And మీ విలువైన Comments ని పెట్టండి.
గెలిచిన వారు అనందించారు ఓడిన వారు ప్రజల మనస్సులు గెలిచారు అని సూర్యాపేట లో అమరావతి నగర్ Medical college రోడ్ line లో చాలా మంది పట్టణ ప్రజలు మాట్లాడుకుంటూ మరికొందరు తమ నాయకులకు జై జై లు కొడుతూ నిన్న 13-2-2026 నాడు కన్పించిన సందర్బం ఇది నిన్న మున్సిపాలిటీ వార్డు ఎన్నికల ఫలితాలు విడుదల కావడం జరిగింది దీనికి సంబందించి ఒక్కొక్క వార్డు లో ఎంత మంది పోటీ చేసారు ఎన్ని ఓటు లతో గెలిచారు ఎన్ని ఓటు లతో ఓడి పోయారు మరియు నోటా ఓటు ల సంఖ్య ఎంత అనేది సూర్యాపేట ఒక్కొక్క వార్డు సమాచారం కింది List కనిపిస్తుంది. ఈ List Photo Format లో ఉంటుంది వీటిని మీరు Download కూడా చేసుకోవచ్చు