Skip to main content

Posts

Rajasaab Trailer Lunch 29-09-2025 6PM

రేపు రాజసాబ్ Trailer Release కాబోతుంది  So  తాత వైర్ cut చేయకుండా చూడండ్ర బయట 

Gemini TV 26-9-2025

Watching Ojas Gambheera... రండి రా నా.... కో... 😁

Tickets Prices మామూలుగా లేవు  Third Class Option Book చేసుకున్నా Low Price చూసి  Navya Theatre Suryapet  Present iam Watching this Movie in Navya Theatre Suryapet  And Multiplex లో చూద్దాం అనుకున్నా But Ticket Prices చాలా ఎక్కువ ఉండటం వల్ల  చిన్న 70MM Theatre Select చేసుకున్నా అయిన పర్లేదు Navya Theatre లో Front Line లో కూర్చుని Movie చూస్తే  BGM కి Seat లు కూడా కదుల్తుంటాయ్  Movie చూస్తున్నప్పుడు Amazing Feeling ఉంటుంది  And Evening 6PM Show 

వాతావరణ మార్పులు 25-9-25

Books పెట్టే స్టాండ్ online లో కొన్నాను

Meesho ఈ Books Stand కొన్నాను  ఒక్కొక్కరికి ఒక్కొక్క Price చూపిస్తుంది  దీనిని Unboxing చేశాక సెల్ఫ్ లో కొన్ని Books పెట్టి చూసాను  చిన్న size Books మాత్రమే పట్టాయి  ఒక్క A5 Size Dairy పెట్టి Try చేశాను చాలా ఇరుక్కుక పట్టింది  Any its Good  Iam Satisfied with Books stand 

రేయ్ సాంబ రాసుకోరా మరికొద్ది సేపటి లో వర్షం పడబోతోంది

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా...

అలాంటోడూ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా షేర్ పీర్స్ హే ఆజయేగా  .... OG Movie Trailer Release అయ్యింది  And Movie 25-9-2025 Release కాబోతుంది  Trailer చూసాక Movie ఎప్పుడూ ఎప్పుడూ release అవుతుందా అని waiting  First రోజే చూడాలి  Sahoo Movie కూడా చాలా intresting గా ఉంటుంది  Screenplay కూడా చాలా బాగుంటుంది  But చాలా మందికి conect కాలేదు  కాని ఆ Movie లో Hero Prbhas Veriations  Entry...Suspence Seens చాలా బాగుంటాయి  And Thrilling గా అనిపిస్తాయి  OG Movie Trailer చూశాక  As a Movie Audian  OG Movie OR నీ Break చేస్తుంది అనిపిస్తుంది  OR అంటే Original Records 😁  All the Best To Sujeth గారు and All the Best to Producer D V V దానయ్య గారు 

ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసి ఉండరు గురించి పూల చొక్కా నవీన్ అబిప్రాయం

Shiva Re-release November 14th 2025

All the Best Super Raja