Skip to main content

Posts

నేను Pass అయ్యాను

Yesterday Dr B. R Ambedkar Open University  కి సంబంధించిన 1st Semester Exams Results విడుదల అయ్యాయి  నేను కూడా రాసాను  Yesterday అంత Server Problem వల్ల Check చేసుకోలేదు  And ఈ రోజు Morning 7 Am సమయం లో Site Open చేసి check చేసుకున్నా All Subjects PASS అని చూపించింది  AND ఈ రోజు నా BIRTHDAY కూడా MORNING WELL WISHERS WISHS పెట్టినవి చూస్తూ నా ఈ RESULT CHECK చేసుకున్న  PASS అని చూశాక  మనస్సుకి చాలా ఆనందం గా అన్పించింది  ఈ RESULT ఒక BIRTHDAY GIFT లాగా అనిపించింది  నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుపుతున్న తెలుపబోతున్న ప్రతి నేస్తనికి, ఆత్మీయులకి... సన్నిహితులకి  ధన్యవాదములు తెలియజేస్తున్నాను  And Dr B.R Open University యాజమాన్యనికి కూడా చాలా Thanks అండి  Open Degree అనే ఒక Option పెట్టడం దానిని Run చేయడం  Its Great  చాలా మందికి ఇది మంచి గొప్ప అవకాశం. And Thank You This Universe  చాలా   మంది Result Check చేసుకునే ప్రయత్నం లో ఇబ్బంది పడుతున్నారు  నేను కూడా పడ్డాను  కింద ఉన్న Link Cli...

ఈ రోజు ఓపెన్ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి

https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# పైన ఉన్న Link click చేసి మీ Results check చేసుకోండి 

మిర్యాలగూడ కూర్చొని ఉన్న గాంధీ విగ్రహం కు వేళ్ళు దారి

https://maps.app.goo.gl/4FJcsGxUTcSerRC5A Road Map కొరకు పైన ఉన్న Link Click చేయండి 

క్రెడిట్ కార్డ్స్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి

 

6 నెలల తర్వాత టీవీఎస్ జూపిటర్ 110CC గురించి నా అభిప్రాయం

రేపు ఆగష్టు 5 తేదీతో 6 నెలలు పూర్తి అవుతాయి  నేను TVS JUPITOR 110CC SCOOTY తీసుకోని  నేను ఫిబ్రవరి 5 వ తేదీ నాడు  SURYAPET LAXMI SAI TVS SHOWROOM లో  నేను ఈ SCOOTY కొనుగోలు చేశాను  మొత్తం అన్ని ఖర్చులు కలిపి 1 లక్ష 6000 రూపాయిలు అయ్యింది  నేను ఈ SCOOTY తీసుకున్న సమయం నుండి  రెండు సార్లు  FREE SERVICEING అనే OPTION USE చేసుకున్నాను  FIRST SERVICEING APRIL 2వ తేదీన  చేపించాను  అప్పుడు MILEAGE DETAILS  KMS : 531 ఉంది  FREE SERVICE కానీ OIL CHENGE చేసినందుకు  362/- RUPEES CHARGES PAY చేశాను  & 2ND SERVICEING JUNE లో చేపించాలి  కానీ నా MOBILE NUMBER కి ఎలాంటి MSG రాలేదు  SO నేను SECOND SERVICEING కోసం వెళితే  ఇప్పుడు మీరు  MILEAGE ప్రకారం చుస్తే 3RD SERVICING అవుతుంది 2nd Serviceing Time దాటి పోయింది అని చెప్పారు (18-7-2024) So 3rd SERVICEING చేపించాను   3rd Serviceing Time లో  KMS : 2254 ఉంది  OIL CHENGE COST 429/- RS అయ్యింది  4th SERVICEING N...