రేపు ఆగష్టు 5 తేదీతో 6 నెలలు పూర్తి అవుతాయి
నేను TVS JUPITOR 110CC SCOOTY తీసుకోని
నేను ఫిబ్రవరి 5 వ తేదీ నాడు
SURYAPET LAXMI SAI TVS SHOWROOM లో
నేను ఈ SCOOTY కొనుగోలు చేశాను
మొత్తం అన్ని ఖర్చులు కలిపి 1 లక్ష 6000 రూపాయిలు అయ్యింది
నేను ఈ SCOOTY తీసుకున్న సమయం నుండి
రెండు సార్లు
FREE SERVICEING అనే OPTION USE చేసుకున్నాను
FIRST SERVICEING APRIL 2వ తేదీన
చేపించాను
అప్పుడు MILEAGE DETAILS
KMS : 531 ఉంది
FREE SERVICE కానీ OIL CHENGE చేసినందుకు
362/- RUPEES CHARGES PAY చేశాను
&
2ND SERVICEING JUNE లో చేపించాలి
కానీ నా MOBILE NUMBER కి ఎలాంటి MSG రాలేదు
SO నేను SECOND SERVICEING కోసం వెళితే
ఇప్పుడు మీరు
MILEAGE ప్రకారం చుస్తే 3RD SERVICING అవుతుంది 2nd Serviceing Time దాటి పోయింది అని చెప్పారు (18-7-2024)
So 3rd SERVICEING చేపించాను
3rd Serviceing Time లో
KMS : 2254 ఉంది
OIL CHENGE COST 429/- RS అయ్యింది
4th SERVICEING NEXT YEAR FEBRUARY లో ఉంటుంది అని INVOICE లో MENTION చేశారు
SCOOTY KMS తిరిగింది ఎంతంటే కింద ఫోటో లో చూడొచ్చు.
నేను నా ఈ Tvs Scooty తో నా Memorys & Experience లు మర్రిన్ని Post లతో మీతో Share చేసుకుంటాను.
Dont Drink & Drive
Happy Journey
And Advance Happy Friendship Day
Comments
Post a Comment