Skip to main content

Posts

Jailer OTT Update

September 7th Jailer Movie Release In Amazon Prime OTT

Theaters & OTT Updates 5-8-2023

OG Movie Dialogue Suits To Businessman Movie

సూర్యాపేట లో పార్ట్ 1 అని కనిపిస్తున్నా ఫ్లెక్సీ లా విషయం ఏమిటి

ఈ S. P ఆఫీస్ అడ్రస్ కి ఒక కొరియర్ వచ్చింది

ఈ రోజు S.P ఆఫీస్ అడ్రస్ కి ఒక కొరియర్ వచ్చింది. So చాలా intresting తో S.V Engineering College Road లో కొత్తగా నిర్మించిన CM KCR గారు వచ్చి Open చేసిన SP Office అడ్రస్ కి వెళ్ళాను Courier Delivery చేద్దాం అని చాలా ఆసక్తి తో వెళ్ళాను లోపల ఎలా ఉంటుంది ఏంటి బయట నుండి ఒక రాజుల భవనం లాగా ఉంది లోపల View చూడాలి అని అనుకుంటూ లోపల రోడ్ ని Follow అవుతు వెళ్లి ఒక పక్కన Side లో  నా Bycycle Park చేసి లోపల వెళ్తుంటే అక్కడ Doors Close ఉన్నాయి అక్కడ Work చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇంకా ఇక్కడికి Chenge చేయలేదు అని చెప్పారు తర్వాత వెనక్కి తిరిగి పాత అడ్రస్ ఇందిరమ్మ కాలనీ లో ఉన్న SP ఆఫీస్ కి వెళ్లి Delivery చేశాను అక్కడ ఎప్పుడు chenge చేస్తారు అని అడిగితే One Month పడుతుంది అని చెప్పారు 

Yesterday Neeyat Movie చూశాను

Neeyat Movie ఒక Bank లలో కొన్ని కోట్ల రూపాయిలు Loan తీసుకోని వాటి కట్టకుంటా విదేశాలకి వెళ్లి సుఖమైనా జీవితాన్ని అనుభవిస్తున్న ఒక పెద్ద Business man స్టోరీ ఇది ఈ Movie లో అతను నమ్మిన వారే ఫ్యామిలీ Members అతని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు సినిమా మొత్తం Murder Case మీద నడుస్తుంది Slow గా ఉంటుంది But Intresting అనిపించింది. ఈ Story 2016 వ సంవత్సరం లో Bank లను మోసం చేసి పారిపోయిన  Vijay Mallaya ని దుష్టి లో పెట్టుకొని   తీశారు అని పిస్తుంది. ఈ Movie Amazon Prime OTT లో Available ఉంది https://www.google.com/search?gs_ssp=eJzj4tVP1zc0LDGqKC8zLswwYPRiy0tNrUwsAQBUlwdd&q=neeyat&oq=Neeyat&gs_lcrp=EgZjaHJvbWUqCQgBEC4YJxiKBTIMCAAQIxgnGOMCGIoFMgkIARAuGCcYigUyCggCEAAYkQIYigUyDQgDEAAYgwEYsQMYgAQyDQgEEAAYgwEYsQMYgAQyCggFEAAYsQMYgAQyBwgGEAAYgAQyBwgHEAAYgAQyDQgIEAAYgwEYsQMYgAQyBwgJEAAYgAQyBwgKEAAYgAQyDQgLEAAYgwEYsQMYgAQyCggMEAAYsQMYgAQyBwgNEAAYgAQyBwgOEAAYgATSAQgyNzIyajBqOagCALACAA&client=ms-android-oppo-rvo3&sourceid=chrome-mobile&ie=UTF-8

సూర్యాపేట లో ముస్లిం మైనారిటీ లకు లక్ష రూ చెక్కు అందజేస్తున్నా మంత్రి జగదీశ్వర్ రెడ్డి

పూర్తి వివరాల కోసం ఈ రోజు నమస్తే తెలంగాణ దిన పత్రిక Dist Paper లో Page 8 చదవండి 

జాతీయ అవార్డు ఎవరికి ఇవ్వాలి

ఉదయ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు

UDAY MYLARAPU His My colleague Today His Birthday Happy Birthday Uday Anna God Bless You Great Day