Skip to main content

Posts

JMMART GARDEN PUMP PRESSURE SPRAYER

4 Days Back నేను Flipkart లో ఈ WATER SPRAYER BOTTLE ని ఆర్డర్ చేశాను  ఈ డెలివరీ రోజు అయ్యింది  ఇంట్లో ఉన్నా కూరగాయల చెట్ల కి & పండ్ల మరియు పులా చెట్ల వాటర్ ఇవ్వడనికి  ఈ WATER SPRAYER BOTTLE ఉపయోగ పడుతుంది  నేను మా ఇంట్లో ఉన్న PLANTS కి MORNING & EVENING TIME లో కుండీలలో WATER పోసేవాడిని కానీ ఎండకాలం కారణం చేత చెట్ల ఆకులూ ఎండి పోవడం వాంగి పోవడం జరుగుంది  SO నేను అలోచించి ఈ WATER SPRAYER BOTTLE ని ఆర్డర్ చేశాను  దీనికి నేను 3.5 రేటింగ్ ఇస్తాను  దీని ధర 330 రూపాయిలు  మీరు కూడా కొనాలి అనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు .... 

వంటరి తనం నీకు చాలా నేర్పిస్తుంది

నేను రీసెంట్ గా చెక్ మూవీ చూసాను మూవీ చాలా బాగుంది  ఈ మూవీ నాకు నచ్చిన  ఒక 10 నిమిషాల సీన్ ఇది   

EK MINI KATHA MOVIE FUNNY SEEN

 

Amazon Quiz Contest కి సంబంధించిన ప్రశ్నలు & సమాధానాలు

Amazon App లో సెర్చ్ బాక్స్ లో వెతికితే మీకు ఈ  పైన కనిపిస్తున్న Amazon Quiz Banner దొరుకుతుంది  దొరికిన తరువాత  మీరు కింద కనిపిస్తున్న  Answers ని అక్కడ అడిగిన 5 Questions కి Answer చేయండి 

Amazon Site లో Ptron Company Multi charger Adapter కొన్నాను

నేను Amazon లో మల్టీ చార్జర్ 24-05-2021 నాడు ఆర్డర్ పెట్టాను  దీని ధర 179/- Rs  ఈ రోజు డెలివరీ బాయ్ వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్ళాడు రెండు రోజులో డెలివరీ వచ్చేసింది  దీనికి సంబంధించిన బాక్స్ చూడండి   వెనుక నుండి చుడండి  And ఈ కింద ఉన్న కార్డు ఈ బాక్స్ లో  వచ్చింది  కార్డు వెనుక వైపు  నా దగ్గర రెండు Boat Company Data Cable's  ఉన్నాయి  వీటినే నేను ఈ మల్టీ చార్జర్ కి వాడుతాను  మా ఇంట్లో రెండు Redmi Company Mobiles ఉన్నాయి ఈ రెండు మొబైల్స్ ని ఈ మల్టీ చార్జర్ కి వాడుతాను & ఒక Power Bank కూడా వాడుతాను charging కూడా working Condition బాగుంది  అని అనుకున్న కానీ ఛార్జింగ్ స్లో ఎక్కుతుంది  Dont Buy This Ptron Company Charger 

Flipkart Plus Membership వచ్చింది

దినికి సంబంధించిన వివరాలు 

వ్యూహం మూవీ Review

 

Happy Brothers Day

November Web Series Review in Telugu

 

My Love will Never Die Song of Lucifer Web series