JMMART GARDEN PUMP PRESSURE SPRAYER

4 Days Back నేను Flipkart లో ఈ WATER SPRAYER BOTTLE ని ఆర్డర్ చేశాను 
ఈ డెలివరీ రోజు అయ్యింది 
ఇంట్లో ఉన్నా కూరగాయల చెట్ల కి & పండ్ల మరియు పులా చెట్ల వాటర్ ఇవ్వడనికి 
ఈ WATER SPRAYER BOTTLE ఉపయోగ పడుతుంది 
నేను మా ఇంట్లో ఉన్న PLANTS కి MORNING & EVENING TIME లో కుండీలలో WATER పోసేవాడిని కానీ ఎండకాలం కారణం చేత చెట్ల ఆకులూ ఎండి పోవడం వాంగి పోవడం జరుగుంది 
SO నేను అలోచించి ఈ WATER SPRAYER BOTTLE ని ఆర్డర్ చేశాను 
దీనికి నేను 3.5 రేటింగ్ ఇస్తాను 
దీని ధర 330 రూపాయిలు 
మీరు కూడా కొనాలి అనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు .... 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను