Amazon Site లో Ptron Company Multi charger Adapter కొన్నాను

నేను Amazon లో మల్టీ చార్జర్ 24-05-2021 నాడు ఆర్డర్ పెట్టాను 
దీని ధర 179/- Rs 
ఈ రోజు డెలివరీ బాయ్ వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్ళాడు రెండు రోజులో డెలివరీ వచ్చేసింది 
దీనికి సంబంధించిన బాక్స్ చూడండి 
 వెనుక నుండి చుడండి 
And ఈ కింద ఉన్న కార్డు ఈ బాక్స్ లో  వచ్చింది 
కార్డు వెనుక వైపు 

నా దగ్గర రెండు Boat Company Data Cable's  ఉన్నాయి 
వీటినే నేను ఈ మల్టీ చార్జర్ కి వాడుతాను 
మా ఇంట్లో రెండు Redmi Company Mobiles ఉన్నాయి ఈ రెండు మొబైల్స్ ని ఈ మల్టీ చార్జర్ కి వాడుతాను & ఒక Power Bank కూడా వాడుతాను charging కూడా working Condition బాగుంది 
అని అనుకున్న కానీ ఛార్జింగ్ స్లో ఎక్కుతుంది 
Dont Buy This Ptron Company Charger 












Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను