Skip to main content

Posts

Showing posts from December, 2025

Tvs Jupiter కి సొట్ట పడింది

నా Scooty నీ Yesterday ఒక Auto గుద్దింది  ఒక చిన్న సొట్ట పడింది  దానిని cover చేయడానికి  ఇలా ఒక Sticker వేపించాను  సొట్ట ఉన్నట్లు కనిపించకుంట ఈ విధంగా Cover చేశాను But అంత Clear Cut గా లేదు 

watching shambala in Navya theatre

2PM Show 

Card వచ్చింది

పూర్తి వివరాలు కింద  Video లో ఉంటాయి వినండి  Other YouTube Videos about RBL BOOKMYSHOW CREDIT CARD 

క్రెడిట్ కార్డు వస్తుంది నెల కి రెండు బుక్ మై షో టికెట్స్ వస్తాయి

పూర్తి వివరాల కోసం కింద ఉన్నా information చదవండి 

Just One Month Wait karo Raajasaab Aa rahe hai

ఈ రోజు మరొక Paid Service Process Complete

నేను Last Year నుండి  నా Tvs Jupiter Scooty 110CC నీ ఎన్ని సార్లు సర్వీసింగ్ చేపించాను  అనేది  First Service నుండి నేను Blog ద్వారా నా Opinions నా Experience నీ Share చేసుకుంటున్నాను  ఈ Year 2025 లో ఫిబ్రవరి నెల తో నా Free Service Option అనేది Complete అయ్యింది  And August నుండి Paid Service Start అయ్యింది  August 2025 లో నేను ఆ Paid Service గురించి  ఒక Post ద్వారా ఈ Blog లో Share చేసుకున్నాను  And August తర్వాత మళ్లీ ఇప్పుడు Next Service Date  ఈ December లో ఇచ్చారు  ఆ Service నీ ఈ రోజు Use చేసుకున్నాను  Paid Service చేపించాను  895.00 రూ.లు అయ్యింది  ఇది దానికి సంబంధించిన Invoice 

36 Days To Go .....

రాజసాబ్ వచ్చేస్తున్నాడు 

1st, 3rd, 5th Semesters Updates 1-12-2025