Skip to main content

Posts

Showing posts from August, 2025

Test Papers Catalogue 2024

Dr B R Ambedkar Open University  Open Degree Study  Test Papers Prices  All Semesters  And  All Groups 

Birthday wishes from Banks

B.R.A.O.U Regional Study Centre in Kodad

K K Sir Happy Birthday and we Miss You

AI Replace his voice  But  Not Feel  And Not that Emotions 

మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Waiting For విశ్వంభర  And Before that Adjust with His Old Blockbuster Movies 

B.A EHP 3rd Year 5th and 6th Semesters Text Books

Tution fees Pay చేసిన తర్వాత  Dr B R Ambedkar Open University  నుండి వచ్చిన Text Books  Postal Service లో ఈ Books వచ్చాయి  B.A EHP  Final Year Telugu Medium  5th & 6th Semesters Text Books  Book లో information నేను ఇంకొక Post లో Update చేస్తాను 

My Opinion about This August 14th Day Released Movies

 

University Website లో Test Papers Purchase చేస్తే అయిన ఖర్చులు

Hi Friends Good Morning 🌅 to All Group Members  నేను B.R.A.O.U వెంకటేశ్వర పబ్లికేషన్స్  వారి website లో  Test Papers Purchase చేశాను అని  ఒక్కొక్క Book చూపిస్తూ YouTube Video ఒకటి share చేశాను But Invoice Details Share చేయలేదు  ఇప్పుడు share చేస్తున్నా  నేను వీరే Mail check చేస్తూ ఉండగా  ఈ Mail కనిపించింది  నాకు మీతో ఈ invoice Details share చేయాలి అనిపించింది  B.A EHP (Open Degree) 5th and 6th Semesters Test Papers  Dr B R Ambedkar Open University  Venkateshwara Publications  వీరే పబ్లికేషన్స్ Books కూడా బయట  Book stores లో లభిస్తున్నాయి  మీరు ఒకసారి వాటికి వీటికి Prices Compare చేసుకుని  నచ్చిన వాటిని Purchese చేయండి  Online లో Purchase చేస్తే మీకు చాలా Comforble అవుతుంది  B.coz Books Door Delivery అవుతాయి  DTDC courier service లో వస్తాయి  But ఈ Courier Services వాళ్ళు only Town లో or City లలో Local Area లకు మాత్రమే Door Delivery చేస్తారు  దూరపు ఏరియా లకు  ల...

With Friend Watching War 2 Movie Telugu Version

Now iam watching War 2 Movie  Telugu Version  In Navya Theatre Suryapet  With Friend  And This is Book My Show Ticket  Screenshot 

Practical Exams Updates Of Dr B R Ambedkar Open University

Tvs Jupiter Scooty Free Services After Paid Service

నా Tvs Jupiter 110CC Scooty నీ  Free Service లు తర్వాత   ఈ రోజు నేను Use చేసుకున్నా Service   Paid Service  ఇది 5th Service అవ్వాలి కానీ  కానీ 7th Service అని Mention చేశారు  Last Time నేను 4th Free Service Use చేసుకున్నా Time  Invoice లో next 7th Service 1st August 2025 అని mention చేశారు  and Feb తర్వాత ఇప్పుడు నేను ఈ రోజు చేపించినా Paid Service Invoice ఇది. Laxmi Tvs Showroom  Suryapet  Paid Service లో పడ్డా charges మీరు Invoice లో చూడవచ్చు  Total 930 రూపాయిలు అయ్యింది  And నేను free service లు Use చేసుకున్నప్పుడు  Oil chengeing ఎంత అయ్యింది ఏంటి అనేది కూడా Post లు Update చేశాను ఈ Blog లో  మీరు కింది Tags click చేసి  పాత Updates చూడవచ్చు 

Trailer అదిరిపోయింది and ఏం జరగబోతుంది LCU లో

As a Movie Fan iam Waiting For Lokesh Kanakaraj New Movie  Coolie  Trailer అదిరిపోయింది... పెద్ద Actors నటిస్తున్నారు  నాకు ఒక Telugu YouTuber Pranay varma  ఈ movie Trailer కి Reaction చాలా బాగా అనిపించింది  Great movie fan  And this is That Video 

PSPK Firestorm Lyrics Song Released Yesterday

 

Trailer అదిరిపోయింది

Loki Version Continued....