Meesho లో Blue Bird Nest Wall Design Sticker ఒకటి order పెట్టాను
Order Two weeks తరువాత వచ్చింది
నేను మా ఇంటి పైన ఒక Bathroom గోడ మీద దీనిని అతికించాను
Its Looking Very Beautiful But
నేను Correct అతికించ లేదు
Next Time ఇంకొకరి Help తీసుకోవాలి
Sticker చేతులకి అతుక్కుని పోతుంది
దానిని Adjust చేసి పెట్టడం లో
మార్జిన్ Follow కాలేక పోయాను
Lift Side Bird House లు రెండు పెట్టాను
ఇందులో వర్షం గాలి దుమ్ము వచ్చినప్పుడు
దాకుంటై
And Summer time లో గుడ్లు పెట్టి
New Babys కి జన్మ ఇస్తాయి
And పక్కన ఉన్న స్టోరేజ్ సామాన్లు తీసి కూడా ఈ wall కి new Look ఇవ్వాలి అనేది నా ఆలోచన
ఎలా Design బాగుందా
Hope like it
మీకు కూడా కొనాలి అనిపిస్తే కింది Link Click చేసి Meesho App లో Buy చేయండి
Comments
Post a Comment