2010 లో నా ఇంటర్మీడియట్ క్లాస్ మెట్స్ తో దిగిన ఫోటో

2010 March 
Intermediate 2nd Year 
Annaual Exams సమయం లో 
Last Exam రాసి 

Exams Centre నుండి అందరం 
మేము చదువుకున్నా ఉజ్వల జూనియర్ కళాశాల 
కి వెళ్ళి పైన డాబా మీదికి ఎక్కి Friends క్లాస్ మెట్స్ అందరం 
మా Commerse లెక్చరర్ & Economics లెక్చరర్ తో దిగిన ఫోటో ఇది 

నేను ఈ ఉజ్వల జూనియర్ కళాశాల లో 
C E C Group లో 2008-2010 Batch లో చదువుకున్నాను ..

ఈ Clg లో మాది First Batch 
2008 లో ఈ Clg start అయ్యింది 


June 1st 2025 నాడు 15 ఏళ్ల తర్వాత 
ఈ ఉజ్వల జూనియర్ కళాశాల లో చదువుకున్నా 
Students అందరూ 
Get to Geather ద్వారా Connect కాబోతున్నారు

Whats app Groups ల లో 
దీనికి సంబంధించిన Notifications 
Friends అందరూ Updates పెడుతున్నారు 

Clg లో చదువుతున్న సమయంలో 
దిగిన Photos  whats app లో share చేస్తూ Memorys 
Refresh చేసుకుంటున్నారు ...

నేను ఈ Photo నీ నా Blog Viewers తో Share చేసుకోవాలి ఉద్దేశం తో మీతో Share చేసుకుంటున్నాను 





Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను